Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Chaitanya: చైతు కెరీర్‌లో మరో బెస్ట్‌ కథ రెడీ అంట!

Naga Chaitanya: చైతు కెరీర్‌లో మరో బెస్ట్‌ కథ రెడీ అంట!

  • May 19, 2022 / 01:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: చైతు కెరీర్‌లో మరో బెస్ట్‌ కథ రెడీ అంట!

‘మనం’ సినిమాలో నాగార్జునగా అలరించన నాగచైతన్య… త్వరలో నాగేశ్వరరావుగా ఎంటర్‌టైన్‌ చేయబోతున్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్‌ వర్క్‌ మొత్తం పూర్తయిందట. ఇదేంటి ఎక్కడా చిన్నపాటి లీక్‌ కూడా లేదు. ఒక్కసారిగా ఈ న్యూస్‌ వచ్చేసింది అనుకుంటున్నారా? నిజానికి ఇది పాత ప్రాజెక్టే.. కానీ ఇప్పుడు సినిమా వర్కింగ్‌ టైటిల్‌ / టైటిల్‌ బయటికొచ్చింది. పరశురామ్‌ – నాగచైతన్య కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాకే ఈ పేరును పరిశీలిస్తున్నారట. పరశురామ్‌ దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా నటిస్తాడని చాలా రోజుల క్రితమే వార్తలొచ్చాయి.

ఆ తర్వాత ‘సర్కారు వారి పాట’ సినిమా మొదలవ్వడం, మరోవైపు నాగచైతన్య ‘థ్యాంక్‌యూ’ సినిమాతో బిజీ అయిపోయాడు. దీంతో ఇక పరశురామ్‌ – చైతన్య కాంబినేషన్‌ ఉండదేమో అనుకున్నారు. కానీ పరశురామ్‌ చెప్పిన వివరాల ప్రకారంలో త్వరలోనే ఈ సినిమా మొదలవుతుందట. ‘నాగేశ్వరరావు’ అనే సినిమా కథ సిద్ధంగా ఉంది. నాగచైతన్యతోనే ఈ సినిమా ఉంటుంది. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తాం అని చెప్పారాయన. ముందుగా చెప్పినట్లు నాగచైతన్య ప్రస్తుతం మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

విక్రమ్‌ కె కుమార్‌ ‘థ్యాంక్‌ యూ’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుగుతోంది. మరోవైపు విక్రమ్‌తోనే ‘దూత’ అనే వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాడు. త్వరలోనే దీని స్ట్రీమింగ్‌ మొదలవుతుంది. ఈలోపు వెంకట్‌ ప్రభుతో ఓ సినిమాను అనౌన్స్‌ చేశారు. మరి ఆ సినిమా అయ్యాక పరశురామ్‌ సినిమా ఉంటుందా? లేక పారలల్‌గా రెండూ సాగుతాయా అనేది చూడాలి. పారలల్‌గా షూట్‌ అయితే వెంటవెంటనే చైతన్య నుండి మూడు సినిమాలు చూడొచ్చు.

ఇక పరశురామ్‌ సంగతి చూస్తే… ‘సర్కారు వారి పాట’ డివైడ్‌ టాక్‌ను సెట్‌ చేసుకునే పనిలో ఉన్నారాయన. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాలో నెగిటివ్‌ పాయింట్లు, కథలో లూప్‌ హోల్స్‌ గురించి క్లారిటీ ఇస్తున్నారు. ఆ సినిమా ప్రచారం పనులు అన్నీ పూర్తయ్యాక ‘నాగేశ్వరరావు’ సినిమా కథ ఫైనల్‌ పనులు ప్రారంభిస్తారని టాక్‌. నాగార్జునగా అదరగొట్టిన చైతు… ఇప్పుడు నాగేశ్వరరావుగా ఏం చేస్తారో చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Chaitanya
  • #Manam
  • #naga chaitanya
  • #Nageswara Rao

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

9 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

11 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

10 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

11 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

11 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

12 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version