Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Naga Chaitanya, Raashi Khanna: వైరల్ అవుతున్న నాగ చైతన్య, రాశీ ఖన్నా ల లేటెస్ట్ పిక్..!

Naga Chaitanya, Raashi Khanna: వైరల్ అవుతున్న నాగ చైతన్య, రాశీ ఖన్నా ల లేటెస్ట్ పిక్..!

  • May 19, 2021 / 05:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya, Raashi Khanna: వైరల్ అవుతున్న నాగ చైతన్య, రాశీ ఖన్నా ల లేటెస్ట్ పిక్..!

టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా.. హీరో అక్కినేని నాగ చైతన్య ని హత్తుకుని ఉన్న ఓ ఫోటో ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తుంది. ఓ పార్క్ లో రాశీ అలా హత్తుకుని ఉంటే.. నాగ చైతన్య కాస్త ఆశ్చర్యంగా మరోపక్క ఆనందంగా చూస్తున్నాడు. సోషల్ మీడియాలో ఈ ఫోటో పై రక రకాల కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.చైతన్య అభిమానులను అయితే ఈ ఫోటో అమితంగా ఆకట్టుకుంటుంది. విక్రమ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘థాంక్యూ’ మూవీ ఆన్ లొకేషన్ పిక్ ఇది అని స్పష్టమవుతుంది.

‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే ‘థాంక్యూ’ మూవీకి సంబంధించి ఇటలీలో ఓ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుని వచ్చారు చిత్ర యూనిట్ సభ్యులు.కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకునే ఈ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో…హీరో నాగ చైతన్య హాకీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు.

అంతేకాదు మహేష్ బాబు వీరాభిమానిగా కూడా అతను కనిపించబోతున్నాడు.ఇక హీరోయిన్ రాశీ ఖన్నాతో పాటు ‘ఉయ్యాలా జంపాలా’ ఫేమ్ అవికా గోర్ అలాగే ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫేమ్ మాళవికా నాయర్ వంటి వారు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా.. పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండటం విశేషం. బి.వి.ఎస్.రవి ఈ చిత్రానికి కథ అందిస్తుండటం మరో విశేషంగా చెప్పుకోవాలి.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #naga chaitanya
  • #Rashi khanna
  • #Thank You
  • #Vikram K Kumar

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

52 mins ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 hour ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

2 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

4 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

5 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

6 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version