Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Chaitanya, Sukumar: సుకుమార్ సీక్రెట్ చెప్పేసిన నాగచైతన్య!

Naga Chaitanya, Sukumar: సుకుమార్ సీక్రెట్ చెప్పేసిన నాగచైతన్య!

  • September 24, 2021 / 08:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya, Sukumar: సుకుమార్ సీక్రెట్ చెప్పేసిన నాగచైతన్య!

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ముచ్చటించిన చైతన్య చాలా కాలంగా శేఖర్ కమ్ముల సినిమాల్లో నటించాలని అనుకుంటున్నానని ఇప్పటికి అవకాశం వచ్చిందని తెలిపారు. శేఖర్ కమ్ముల కథలలో రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుందని లవ్ స్టోరీ నా నెక్స్ట్ లెవెల్ సినిమా అని నాగచైతన్య చెప్పుకొచ్చారు. శేఖర్ కమ్ముల మహిళలకు సంబంధించిన సున్నితమైన అంశాన్ని ఈ సినిమాలో చర్చించాడని లాక్ డౌన్ వల్ల తెలంగాణ యాసను మరింత బాగా నేర్చుకోగలిగానని నాగచైతన్య వెల్లడించారు.

శేఖర్ కమ్ముల సినిమాలలో హీరోయిన్ కు మంచి పేరు వస్తుందని అయితే లవ్ స్టోరీ సినిమాతో సాయిపల్లవితో పాటు తనకు కూడా మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నానని చైతన్య పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో దర్శకుడు సుకుమార్ ను కలిసి నేచురల్ అప్రోచ్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారనే విషయం గురించి చర్చించానని చైతన్య అన్నారు. రంగస్థలం సినిమా నుంచి తాను కూడా నేచురల్ అప్రోచ్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నానని సుకుమార్ చెప్పారని చైతన్య వెల్లడించారు.

తనకు కూడా అలాంటి సినిమాలే ఎంచుకోవాలని సుకుమార్ సూచనలు చేశారని చైతన్య చెప్పుకొచ్చారు. సుకుమార్ ఇకపై నేచురల్ అప్రోచ్ ఉన్న సినిమాలనే తెరకెక్కిస్తారనే సీక్రెట్ చైతన్య ద్వారా ప్రేక్షకులకు తెలిసింది. మంచి కథ కుదిరితే ఇతర భాషల్లో నటిస్తానని అమీర్ ఖాన్ అపాయింట్‌మెంట్‌ దొరికితే లవ్ స్టోరీ సినిమా చూపిస్తామని చైతన్య పేర్కొన్నారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chay
  • #love story
  • #naga chaitanya
  • #Sukumar

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

15 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

16 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

16 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

17 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

20 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version