Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Naga Chaitanya: నాగచైతన్యకు హారర్ కాన్సెప్ట్ కలిసొస్తుందా..?

Naga Chaitanya: నాగచైతన్యకు హారర్ కాన్సెప్ట్ కలిసొస్తుందా..?

  • September 6, 2021 / 06:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: నాగచైతన్యకు హారర్ కాన్సెప్ట్ కలిసొస్తుందా..?

సినిమా అనేది ఇప్పుడు కేవలం థియేటర్లలోనే కాకుండా టీవీల ద్వారా ఇళ్లల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఓటీటీ హవా పెరిగిపోయింది. ఒకప్పుడు ఓటీటీని చిన్నచూపు చూసేవారు కానీ కరోనా సమయంలో ఓటీటీ బిజినెస్ బాగా పుంజుకుంది. అందుకే సినిమా జనాలు ఓటీటీ వెబ్ సిరీస్ కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సమంత, కాజల్, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లు ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేశారు. ఇప్పుడు అక్కినేని నాగచైతన్య కూడా వెబ్ సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు.

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ సిరీస్ లో నటించబోతున్నాడు చైతు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ ను విడుదల చేయబోతున్నారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్ లు ఉంటాయట. ఒక్కో ఎపిసోడ్ 40 నిముషాలు ఉంటుందని తెలుస్తోంది. నిజానికి చైతు హారర్ జోనర్ అంటే చాలా దూరంగా ఉంటాడు. అలాంటిది ఇప్పుడు అదే జోనర్ లో వెబ్ సిరీస్ చేస్తుండడం విశేషం. విక్రమ్ గతంలో ’13బి’ అనే హారర్ సినిమాను తెరకెక్కించారు. మళ్లీ ఇప్పుడు ఆ జోనర్ ను టచ్ చేస్తున్నాడు.

ప్రస్తుతం చైతు-విక్రమ్ కలిసి ‘థాంక్యూ’ అనే సినిమా కోసం పని చేస్తున్నారు. అది పూర్తి కాగానే వెబ్ సిరీస్ వర్క్ మొదలుపెడతారు. ఈ సిరీస్ ను శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Vikram K Kumar
  • #Web Series

Also Read

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

related news

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

2 hours ago
Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

2 hours ago
Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

2 hours ago
 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

5 hours ago
దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

6 hours ago

latest news

Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

23 hours ago
Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

24 hours ago
Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

1 day ago
Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version