Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఇద్దరు భామలతో నాగశౌర్య రొమాన్స్

ఇద్దరు భామలతో నాగశౌర్య రొమాన్స్

  • June 9, 2018 / 05:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇద్దరు భామలతో నాగశౌర్య రొమాన్స్

నాగశౌర్యకి మంచి లవర్ బోయ్ ఇమేజ్ ఉంది. అయితే.. మధ్యలో మాస్ ఇమేజ్ కోసం ప్రాకులాడి ఉన్న ఇమేజ్ ను పాడు చేసుకొన్నాడు కానీ.. సరిగ్గా ప్లాన్ చేసుకొని ఉంటే ఈపాటికి నాని రేంజ్ హీరో అయిపోయేవాడు. “ఛలో”తో మంచి హిట్ అందుకొన్నా ఆ తర్వాత వచ్చిన “కణం, అమ్మమ్మగారిల్లు” ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో మళ్ళీ మార్కెట్ కాస్త ఢీలాపడింది. తన ఇమేజ్ ను మళ్ళీ రీస్టోర్ చేసుకొనే పనిలో పడ్డాడు శౌర్య. అందుకే అర్జెంట్ గా శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో “నర్తనశాల” అనే సినిమా మొదలెట్టాడు.

డిఫరెంట్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శౌర్య తన కెరీర్ లో మొట్టమొదటిసారిగా ఇద్దరు ముద్దు గుమ్మలతో రొమాన్స్ చేయనున్నాడు. యామినీ భాస్కర్, కాష్మీరా పరదేశీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలై ఆల్మోస్ట్ 60% పూర్తి చేసుకొంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సినిమాని విడుదల చేయాలనుకొంటున్నాడు శౌర్య. ఈ సినిమాని తన సొంత బ్యానర్ లో నిర్మిస్తుండడం విశేషం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Shourya
  • #Naga Shourya movies
  • #Naga Shourya New Movie
  • #Naga Shourya's Nartanasala Movie

Also Read

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

related news

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

trending news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

1 hour ago
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

5 hours ago
Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

1 day ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

1 day ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago

latest news

Kvn Production: కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌కి మరో సమస్య.. కొత్త సినిమా చుట్టూ బూతు వివాదం!

4 hours ago
Mokshagna: కథ, దర్శకుడు, జోనర్‌.. మోక్షు సినిమాలకు ఇవేవీ అడ్డం కాదు.. అదొక్కటే పెండింగ్‌

Vicky Kaushal : వివాహ బంధాన్ని తక్కువ చేస్తూ విక్కీ కౌశల్ వ్యాఖ్యలు.. ఈ పద్ధతి సరికాదు అంటున్న నెటిజన్లు

Kota Srinivasa Rao : ఆస్కార్స్ నుంచి విశిష్ట గౌరవం అందుకున్న స్వర్గీయ కోట శ్రీనివాసరావు!

8 hours ago
Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version