Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Naga Shaurya: సమ్మర్ కానుకగా విడుదల కాబోతున్న ‘కృష్ణ వ్రింద విహారి’…!

Naga Shaurya: సమ్మర్ కానుకగా విడుదల కాబోతున్న ‘కృష్ణ వ్రింద విహారి’…!

  • March 7, 2022 / 11:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Shaurya: సమ్మర్ కానుకగా విడుదల కాబోతున్న ‘కృష్ణ వ్రింద విహారి’…!

విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాలను చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుని మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు నాగ శౌర్య. అతని నుండీ రాబోతున్న నూతన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ‘ఐరా క్రియేషన్స్‌’ బ్యానర్ పై ఉష మూల్పూరి నిర్మిస్తున్న ఈ రామ్ కామ్ ఎంటర్టైనర్ కు అనీష్ ఆర్ కృష్ణ దర్శకుడు. ఇప్పటికే విడుదల్ చేసిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండీ మంచి స్పందన లభించడంతో పాటు సినిమా పై బజ్ కూడా ఏర్పడింది.

తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని కూడా ప్రకటించారు మేకర్స్. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు ఖరారు చేస్తూ ఓ పోస్టర్ ను వదిలారు. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో హీరో నాగ శౌర్య ,హీరోయిన్ షిర్లీ సెటియా లు కలిసి స్కూటర్‌పై రొమాంటిక్ ఫోజు ఇవ్వడం విశేషం.టైటిల్ కు తగ్గట్టే హీరో హీరోయిన్లు ఇద్దరూ కూడా ట్రెడిషనల్ గా కనిపిస్తున్నారు.

వీళ్ళ కెమిస్ట్రీ సినిమాలో ఓ రేంజ్లో పండిందని ఈ పోస్టర్ చూస్తే స్పష్టమవుతుంది. ఇక గత చిత్రాలతో పోలిస్తే హీరో నాగ శౌర్య ఈ చిత్రంలో కొత్తగా కనిపిస్తున్నాడు.అతని నటన కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని చిత్ర బృందం చెబుతుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ,సత్య వంటి స్టార్ కమెడియన్లు కూడా ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aneesh Krishna
  • #Krishna Vrinda Vihari
  • #Naga Shaurya
  • #Radikaa Sarathkumar
  • #Shirley Setia

Also Read

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

related news

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

trending news

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

53 seconds ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

5 hours ago
Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

6 hours ago
Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

9 hours ago
Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

10 hours ago

latest news

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

8 hours ago
Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

1 day ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version