Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » ప్ర‌తి శుక్ర‌వారం ఒక కొత్త అప్డేట్‌తో రానున్న‌ నాగ‌శౌర్య `ల‌క్ష్య‌`

ప్ర‌తి శుక్ర‌వారం ఒక కొత్త అప్డేట్‌తో రానున్న‌ నాగ‌శౌర్య `ల‌క్ష్య‌`

  • July 23, 2021 / 06:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్ర‌తి శుక్ర‌వారం ఒక కొత్త అప్డేట్‌తో రానున్న‌ నాగ‌శౌర్య `ల‌క్ష్య‌`

టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో రూపొందుతోన్న నాగ‌శౌర్య 20వ చిత్రం ‘ల‌క్ష్య’. ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలోఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని స‌రికొత్త‌లుక్‌లో క‌నిపించనున్నారు నాగ‌శౌర్య‌. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కీల‌క పాత్రల‌లో విలక్షణ న‌టులు జ‌గ‌ప‌తి బాబు, సచిన్ ఖేడేకర్ న‌టిస్తున్నారు.

ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌లో ఉంది. అలాగ‌నే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. దీంతో ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ను కిక్‌ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్‌. #LAKSHYASFRIDAY హ్యాష్ ట్యాగ్ పేరుతో ప్ర‌తీ శుక్ర‌వారం ల‌క్ష్య మూవీ నుండి ఒక కొత్త అప్డేట్ ను ప్ర‌క‌టించ‌నున్నారు మేక‌ర్స్.

సాధార‌ణంగానే సినీ ప్రేమికులు ప్ర‌తిశుక్ర‌వారం ఒక అప్డేట్ కోసం ఎదురుచూస్తుంటారు కాబ‌ట్టి ఈ కొత్త త‌ర‌హా ప్ర‌మోష‌న్స్ త‌ప్ప‌కుండా సినిమాపై అంఛ‌నాల‌ను పెంచ‌నున్నాయి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dheerendra Santhossh Jagarlapudi
  • #jagapathi babu
  • #ketika sharma
  • #Lakshya
  • #Naga Shaurya

Also Read

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

related news

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

Kiran Abbavaram: కుర్ర హీరోలకి కూడా ఏమైంది.. 2 ఏళ్లకు ఒక సినిమానా? దారుణం..!

trending news

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

50 mins ago
Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

19 hours ago
This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

19 hours ago
Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

20 hours ago
Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

20 hours ago

latest news

Bobby Deol: ‘హరిహర వీరమల్లు’ లో బాబీ డియోల్ రోల్ వెనుక ఇంత జరిగిందా?

36 mins ago
Naga Chaitanya: అన్ని సినిమాలు ఎలా వదులుకున్నావ్‌ చైతు.. మరీ టూమన్‌ కదా?

55 mins ago
Ee Nagaraniki Emaindi: ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్ వెనుక ఇంత కథ నడిచిందా?

16 hours ago
Kingdom Movie: ‘కింగ్డమ్’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!

చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version