Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ఆసక్తికర కామెంట్స్ చేసిన నాగశౌర్య

ఆసక్తికర కామెంట్స్ చేసిన నాగశౌర్య

  • August 9, 2018 / 07:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆసక్తికర కామెంట్స్ చేసిన నాగశౌర్య

యంగ్ హీరో నాగ శౌర్య సొంత బ్యానర్లో చేసిన “ఛలో” సూపర్ హిట్ అయింది. మళ్లీ ఐరా క్రియేషన్స్‌ బ్యానర్లో చేస్తున్న మూవీ @నర్తనశాల. శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ దాదాపు షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. యామిని భాస్కర్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన నాగశౌర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. ” సినిమా చేయాలన్న కొడుకు కోసం ఏ తల్లిదండ్రులు 15 కోట్లు పెట్టుబడిగా పెట్టరు. అలాంటి అమ్మానాన్న దక్కినందుకు నాకు చాలా గర్వంగా ఉంది” అని చెప్పారు.

ఇక డైరక్టర్ గురించి మాట్లాడుతూ… “కొత్త దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి ఎటువంటి బెరుకు లేకుండా సినిమా తీసాడు. తన శిష్యుడు ఎలా తీస్తున్నాడో తెలుసుకోవడం కోసం వంశీ పైడిపల్లి స్వయంగా సెట్స్ కు రావడం బాగా హెల్ప్ అయింది” అని వంశీకి థాంక్స్ చెప్పారు. చలో సినిమాతో పాటు ఈ చిత్రానికి సంగీతమందించిన మహతి స్వర సాగర్ గురించి నాగ శౌర్య తమాషాగా చెప్పారు. “మా ఇద్దరిది ఖుషిలో పవన్ కళ్యాణ్, భూమిక లాంటి బంధం. చిన్నప్పుడు ఎక్కడో ఒక చోట వేళ్లు తగిలి మళ్ళి ఇలా కలిసి పనిచేయాలని రాసి పెట్టుంది. నా కోసమే మహతి వచ్చి అద్భుతమైన పాటలు ఇస్తున్నాడు” అని అభినందించారు. ఈ మూవీ ఈనెల 30 న రిలీజ్ కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kashmira
  • #Music Director Mahathi
  • #Naga Shourya
  • #Naga Shourya Interview
  • #Naga Shourya New Movie

Also Read

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

trending news

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

34 mins ago
Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

2 hours ago
Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

5 hours ago
Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

7 hours ago
Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

7 hours ago

latest news

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

39 seconds ago
Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

4 hours ago
Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version