Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » నాగశౌర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ కి రెడీ అవుతున్న నర్తనశాల

నాగశౌర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ కి రెడీ అవుతున్న నర్తనశాల

  • August 25, 2018 / 09:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగశౌర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ కి రెడీ అవుతున్న నర్తనశాల

హీరోగా తన ఇమేజ్ ను సినిమా సినిమాతో పెంచుకుంటూ స్టార్ హీరోగా రూపాంతరం చెందిన యంగ్ హీరో నాగశౌర్య ఇప్పుడు తన కాన్సన్ ట్రేషన్ మొత్తం మార్కెట్ ను విస్తరించడంపై పెట్టాడు. మనోడి ప్రత్యేక శ్రద్ధకు మంచి రిజల్ట్ వచ్చినట్లే కనబడుతోంది. అందుకే.. నాగశౌర్య మునుపటి సినిమాలను మించిన స్థాయిలో కొత్త చిత్రం “@నర్తనశాల”కు భారీ క్రేజ్ ఏర్పడింది. ఓవర్సీస్ లో ఏకంగా 500 స్క్రీన్ లలో ప్రీమియర్ షోస్ ఫిక్స్ అయ్యాయి. నాగశౌర్య కెరీర్ లో మాత్రమే కాదు ఓ యువ హీరో సినిమాకి ఓవర్సీస్ లో ఇన్ని స్క్రీన్స్ యాడ్ అవ్వడం అనేది ఇదే ప్రప్రధమం.

శౌర్య అదృష్టం బాగుండి.. మరుసటిరోజు విడుదలవ్వాల్సిన నాగచైతన్య “శైలజారెడ్డి అల్లుడు” పోస్ట్ పోన్ అవ్వడంతో వచ్చే శుక్రవారం శౌర్యకి సోలో రిలీజ్ ఛాన్స్ దొరికినట్లే. మరో చిన్న చిత్రం “పేపర్ బోయ్” కూడా ఆదేరోజున విడుదలవుతున్నప్పటికీ.. శౌర్యకి పోటీ రావడం కష్టమే. చూస్తుంటే.. శౌర్య “@నర్తనశాల”తో “ఛలో”కి మించిన సూపర్ హిట్ అందుకొనేలా ఉన్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Shourya
  • #Naga Shourya movies
  • #Naga Shourya New Movie
  • #Nartanasala
  • #Nartanasala 2018 Movie

Also Read

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

trending news

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

29 mins ago
Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

1 hour ago
Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

4 hours ago
Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

7 hours ago
Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

7 hours ago

latest news

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

4 hours ago
Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version