Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Nagababu: వైరల్ అవుతున్న నాగబాబు పోస్ట్.. ఏమైందంటే?

Nagababu: వైరల్ అవుతున్న నాగబాబు పోస్ట్.. ఏమైందంటే?

  • August 11, 2022 / 11:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagababu: వైరల్ అవుతున్న నాగబాబు పోస్ట్.. ఏమైందంటే?

మెగా బ్రదర్ నాగబాబుకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. కామెడీ స్టార్స్ షో ద్వారా నాగబాబుకు క్రేజ్ మరింత పెరిగింది. అయితే గత కొన్ని వారాలుగా ఈ షో ప్రసారం కావడం లేదనే సంగతి తెలిసిందే. మరోవైపు నాగబాబు రాజకీయ కార్యక్రమాల ద్వారా యాక్టివ్ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నాగబాబు తన ట్విట్టర్ లో “నా జీవితం ఒక మిస్టరీ.. నేను సృష్టించబోయేది ఒక హిస్టరీ” అని పోస్ట్ పెట్టారు.

పవన్ ఫోటోతో ఉన్న ట్వీట్ ను నాగబాబు షేర్ చేయగా ఈ పోస్ట్ కు 7200 లైక్స్ వచ్చాయి. నాగబాబు మరో పోస్ట్ లో నిన్ను ఎవరు ఎంతలా హర్ట్ చేసినా బాధ పెట్టినా ఇంకా చిరునవ్వుతో ఉన్నావంటే.. జీవించడం అంటే ఏంటో నీకు తెలిసిందని నమ్ము అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాగబాబు పరిమితంగా సినిమాలలో నటిస్తుండటం గమనార్హం. 2024 ఎన్నికల్లో జనసేన కచ్చితంగా గెలిచేలా నాగబాబు కృషి చేస్తున్నారు.

కార్యకర్తలతో, నేతలతో నాగబాబు సమావేశమవుతూ జనసేన పార్టీ బలపడేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు 2024 ఎన్నికల్లో నాగబాబు పోటీ చేయరని తెలుస్తోంది. పవన్ గెలుపు కోసం కష్టపడాలని నాగబాబు భావిస్తున్నారని బోగట్టా. గత ఎన్నికలతో పోల్చి చూస్తే 2024 ఎన్నికల్లో జనసేన మెరుగైన ఫలితాలను సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు పవన్ సినిమాల షూటింగ్ లు ఎప్పటికి పూర్తవుతాయో క్లారిటీ రావాల్సి ఉంది.

పార్టీ సేవలకే పరిమితమైన నాగబాబు పార్టీ అభివృద్ధి కోసం ఎంతగానో కష్టపడతారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో జనసేన అధికారంలోకి వస్తుందని నాగబాబు బలంగా నమ్ముతున్నారు. చిరంజీవి కూడా జనసేనకు సపోర్ట్ చేస్తే బాగుంటుందని పవన్, నాగబాబు భావిస్తున్నారు. అయితే మెగాస్టార్ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండటానికే ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nagababu
  • #konidela Nagababu
  • #Nagababu

Also Read

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

related news

Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

trending news

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

4 mins ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

21 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

23 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

20 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

22 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

1 day ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version