Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » వైరల్‌ అవుతున్న నాగబాబు ‘ఉప్పెన’ కామెంట్స్‌

వైరల్‌ అవుతున్న నాగబాబు ‘ఉప్పెన’ కామెంట్స్‌

  • February 14, 2021 / 06:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్‌ అవుతున్న నాగబాబు ‘ఉప్పెన’ కామెంట్స్‌

‘ఉప్పెన’ సినిమా చూసినవారంతా భలే కదా, భలే పర్‌ఫార్మెన్స్‌ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి కథ, పాయింట్‌ను చక్కగా చిత్రీకరరించి ఒప్పించారని దర్శకుణ్ని మెచ్చుకుంటున్నారు. ఇలాంటి కథను నమ్మి నిర్మించడం సాహసమే అని నిర్మాతలనూ మెచ్చుకుంటున్నారు. మెగా బ్రదర్‌ నాగబాబు కూడా ఈ సినిమా విషయంలో కామెంట్‌ చేశారు. ఈ క్రమంలో వైష్ణవ్‌ సినిమా ఎంపిక గురించి, నిర్మాతల ఆలోచన గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. మెగా బ్రదర్‌ నాగబాబు ఇటీవల ‘ఉప్పెన’ చూశారు.

మామూలుగా ప్రివ్యూ థియేటర్‌లో సినిమా చూసే నాగబాబు… ఈ సినిమాను ప్రేక్షకుల మధ్యలో కూర్చొని సినిమా చూశాడు. షో అయ్యాక నాగబాబు షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఇప్పుడు ఆ మాటలు వైరల్‌ అయ్యాయి. ఈ సినిమా చేయడం చాలా పెద్ద రిస్క్ అని అభిప్రాయపడిన నాగబాబు… బహుశా తాను నిర్మాతగా ఆలోచిస్తే ఈ సినిమా నిర్మించకపోయేవాణ్ని అని చెప్పుకొచ్చాడు. ఇలాంటి కథను నమ్మి సినిమా తీయడం చాలా పెద్ద విషయం అన్నాడు.

ఈ సినిమాను వైష్ణవ్‌ ఎంచుకోవడంపైనా నాగబాబు స్పందించాడు. “ఉప్పెన’ కథ నాకు ముందు తెలీదు. ఒకవేళ తెలిసుంటే వైష్ణవ్ తేజ్‌ను చేయొద్దు అని చెప్పేవాణ్ని’’ అని అన్నారు నాగబాబు. ఏదేమైనా వైష్ణవ్ పెద్ద రిస్కే తీసుకున్నాడు అంటూ పొగిడేశారు నాగబాబు. అయితే దీని తర్వాత వైష్ణవ్‌ మళ్లీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేడేమో అని కూడా అన్నారు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #devi sri prasad
  • #Kirti Shetty
  • #Konidela Naga Babu
  • #Mythri Movie Makers

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

related news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

11 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

13 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

14 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

16 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

16 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

15 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

17 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

18 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version