Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » బాలసుబ్రమణ్యం మీద కామెంట్ చేసిన అభాసుపాలైన నాగబాబూ

బాలసుబ్రమణ్యం మీద కామెంట్ చేసిన అభాసుపాలైన నాగబాబూ

  • February 6, 2019 / 05:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలసుబ్రమణ్యం మీద కామెంట్ చేసిన అభాసుపాలైన నాగబాబూ

నిన్నమొన్నటివరకూ కేవలం జబర్దస్త్ షో లేదా సినిమాల్లో మాత్రమే యాక్టివ్ గా ఉన్న నాగబాబు ఈమధ్య పోలిటికల్ సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండడం మొదలెట్టాడు. తన స్వంతంగా యూట్యూబ్ చానల్ మొదలెట్టి.. ఆ చానల్ లో తనకు నచ్చిన విధమైన వీడియోలు చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నాడు. చంద్రబాబునాయుడు, జగన్ మోహన్ రెడ్డి ఇలా ఎవర్నీ వదలకుండా వరుసబెట్టి సెటైర్లు వేస్తున్నాడు నాగబాబు. అయితే.. నిన్నటివరకూ ఆయన వేసిన సెటైర్లను ఎంజాయ్ చేసిన జనాలు తాజాగా ఆయన బాలసుబ్రమణ్యం గారికి ఆయన ఇచ్చిన సెటైరికల్ స్టేట్ మెంట్ మాత్రం ఆయన్ను చిక్కుల్లో పడేసింది.

  • పూరీకి రామ్ కాస్ట్లీ కాఫీ 
  • ‘బాహుబలి 2’ రికార్డు ను బ్రేక్ చేసి
  • మళ్ళీ మారిన మహానాయకుడు రిలీజ్ డేట్

రీసెంట్ గా ఓ పబ్లిక్ ఫంక్షన్ లో బాలసుబ్రమణ్యం హీరోయిన్స్ వస్త్రధారణ గురించి మాట్లాడుతూ.. “హీరోలను ఇంప్రెస్ చేయడానికి పొట్టి పొట్టి బట్టలు వేసుకొంటున్నారు ఈ హీరోయిన్లు” అని కామెంట్ చేశారు. ఆ విషయమై స్పందించిన నాగబాబు “మీరు హీరోయిన్స్ ను అలా ఎందుకు చూస్తున్నారు?” అని ప్రశ్నించాడు. ఆ విషయం ఇప్పుడు అనవసరమైన చర్చకు దారి తీసింది. సీనియర్ మోస్ట్ సింగర్ అయిన బాలసుబ్రమణ్యంని నాగబాబు అలా కామెంట్ చేయడం అవసరమా అని కొందరు నాగబాబుపై దాడి మొదలెట్టారు. ఇప్పటికే ఈ తరహా ట్రోలింగ్స్ కి బాగా అలవాటుపడిపోయిన నాగబాబు ఈ కామెంట్స్ ను ట్రోలింగ్ ను చాలా లైట్ తీసుకున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nagababu Comments
  • #Nagababu latest
  • #Nagababu Shocking Comments
  • #SP Balasubrahmanyam
  • #SP Balasubrahmanyam comments

Also Read

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

related news

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

trending news

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

19 mins ago
Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

2 hours ago
RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

23 hours ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

1 day ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

1 day ago

latest news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

2 hours ago
Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

21 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

1 day ago
Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version