Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » అక్కినేని కాంపౌండ్ లోకి శ్రీనువైట్లకి ఇక నోఎంట్రీ

అక్కినేని కాంపౌండ్ లోకి శ్రీనువైట్లకి ఇక నోఎంట్రీ

  • November 30, 2018 / 12:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అక్కినేని కాంపౌండ్ లోకి శ్రీనువైట్లకి ఇక నోఎంట్రీ

నాగార్జున కెరీర్ లో ఒన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయిన “కింగ్” సినిమా తీసిన శ్రీనువైట్ల అంటే నాగార్జునకు విపరీతమైన అభిమానం. ఆ సినిమా తర్వాత కూడా ఇద్దరూ కలిసి ఒక ప్రొజెక్ట్ చేయాలి అనుకున్నప్పటికీ.. ఎందుకో కుదరలేదు. “ఆగడు” సినిమా వరకూ ఈ రిలేషన్ షిప్ బాగానే ఉంది. కానీ.. “బ్రూస్ లీ, మిస్టర్” రిజల్ట్స్ తర్వాత మాత్రం భారీ మార్పులు వచ్చాయి. నిజానికి.. “మిస్టర్” తర్వాత శ్రీనువైట్ల అక్కినేని అఖిల్ తో ఓ సినిమా చేయాలనుకున్నాడట. కథ చెప్పడం కోసం నాగార్జునకి ఫోన్ చేయగా.. నాగార్జున కనీసం కేర్ చేయలేదనే వార్త ప్రస్తుతం ఫిలిమ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.

ఈ వార్త నిజం అవ్వచ్చు కాకపోవచ్చు కానీ.. ఒక దర్శకుడిగా ప్రపంచ సినిమా అవసరం లేదు కనీసం నేటివ్ సినిమా మీద గ్రిప్ కోల్పోవడం, అప్డేట్ అవ్వకపోవడం వంటి కారణాలుగానే శ్రీనువైట్ల దారుణమైన పరాజయాలు చవిచూడాల్సి వచ్చింది. ఆయనకి నెక్స్ట్ సినిమా వస్తుందో లేదో కూడా తెలియదు కానీ.. ప్రస్తుతం ఆయన ఫేస్ చేస్తున్న బ్యాడ్ ఫేజ్ మరొక దర్శకుడికి రాకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Director Srinu Vaitla
  • #nagarjuna
  • #nagarjuna movies
  • #Srinu vaitla

Also Read

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

related news

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

9 hours ago
Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

18 hours ago
72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

2 days ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

2 days ago

latest news

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

23 mins ago
RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

1 hour ago
మేకోవరా? హెల్త్‌ ఇష్యూసా? ఈ స్టార్‌ హీరోకి ఏమైంది?

2 hours ago
Polimera 3: మూడో ‘పొలిమేర్‌’.. మొదటి రెండు ‘పొలిమేర’లకు మించేలా…

3 hours ago
Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version