Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Nagarjuna: రిపోర్టర్ వింత ప్రశ్నకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన నాగార్జున..!

Nagarjuna: రిపోర్టర్ వింత ప్రశ్నకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన నాగార్జున..!

  • September 30, 2022 / 06:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: రిపోర్టర్ వింత ప్రశ్నకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన నాగార్జున..!

నాగార్జున- ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్లో రూపొందిన ‘ది ఘోస్ట్’ మూవీ అక్టోబర్ 5న రిలీజ్ కాబోతుంది. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈరోజు రిలీజ్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసి సినిమా కచ్చితంగా చూడాలి అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో మరింత పెంచారు మేకర్స్. అనంతరం మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసింది చిత్ర బృందం.

ఇందులో భాగంగా ఓ రిపోర్టర్ నాగార్జునని వింత ప్రశ్న అడిగాడు. దానికి నాగార్జున ఇచ్చిన ఆన్సర్ హైలెట్ గా నిలిచింది. విషయం ఏంటి అంటే.. ‘సినిమాల్లో మీకు గర్ల్స్ తో రొమాన్స్ చేయడం ఇష్టమా లేక గన్ తో ఫైరింగ్ చేయడం ఇష్టమా’ అంటూ నాగార్జునని ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. దీనికి నాగార్జున కాసేపు నవ్వుకుని ‘ఒక చేతిలో అమ్మాయి ఇంకో చేతిలో గన్ ఉంటే నాకు ఇష్టం’ అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.

దీంతో అక్కడ ఫన్నీ వాతావరణం ఏర్పడింది. అనంతరం ‘ది ఘోస్ట్’ మూవీ చాలా బాగా వచ్చిందని, తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఇందులో ఉన్నాయని నాగార్జున అన్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తార్ కూడా “ది ఘోస్ట్ తో నాగార్జున గారు ఒక యాక్షన్ విజువల్ ఫీస్ట్ ని ఇవ్వబోతున్నారు. సినిమా కోసం చాలా ఎక్సయిట్ గా ఎదురుచూస్తున్నాం.

మేము ఫైనల్ కాపీ చూసుకున్నపుడు ఎంత ఎక్సయిట్ అయ్యమో ఆ ఎక్సయిట్మెంట్ ప్రేక్షకులకు కూడా వస్తుందని నమ్ముతున్నాను. విజయదశమి రోజు ది ఘోస్ట్ వస్తోంది. మీ అందరి మనసులని గెలుచుకుంటుంది. బిగ్ స్క్రీన్ పై సినిమాని ఎంజాయ్ చేయాలి” అంటూ చెప్పుకొచ్చాడు.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #nagarjuna
  • #The Ghost

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

4 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

5 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

3 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

6 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

7 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version