Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Bigg Boss 5 Telugu: షణ్ముక్ ఎంట్రీ అప్పుడు నాగ్ చేసిన తప్పేంటి..?

Bigg Boss 5 Telugu: షణ్ముక్ ఎంట్రీ అప్పుడు నాగ్ చేసిన తప్పేంటి..?

  • September 6, 2021 / 08:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: షణ్ముక్ ఎంట్రీ అప్పుడు నాగ్ చేసిన తప్పేంటి..?

బిగ్ బాస్ సీజన్ 5 చాలా కలర్ ఫుల్ గా స్టార్ట్ అయ్యింది. ఇందులో నాగార్జున హోస్ట్ గా ఒక్కొక్క హౌస్ మేట్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తూ తనదైన స్టైల్లో యాంకరింగ్ చేశారు. ఫస్ట్ కంటెస్టెంట్ గా సిరి హన్మంత్ వచ్చింది. ఆ తర్వాత విజె సన్నీ, లహరి షరీ ఇలా ఒక్కొక్కరు హౌస్ లోకి వచ్చారు. ఇందులో భాగంగా 10వ కంటెస్టెంట్ గా వచ్చాడు యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్. షణ్ముక్ జస్వంత్ హూఆర్ యూ అనే సాంగ్ కి పెర్ఫామ్ చేస్తూ తనదైన స్టైల్లో డ్యాన్స్ చేశాడు. ఇక్కడే నాగార్జున చాలా సరదాగా షణ్ముక్ ని పలకరించారు.

బిగ్ బాస్ హౌస్ లో పాజిటివిటీతో పాటుగా నెగిటివిటీ కూాడ ఉంటుందని షణ్ముక్ కి గుర్తుచేశారు. మరి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఎలా డీల్ చేద్దామనుకుంటున్నావ్ అని అడిగారు. అంతేకాదు, ఇక్కడే షణ్ముక్ అంటే ఆరుముఖాలు ఉంటాయి అని, బ్రహ్మదేవుడికి కూడా మూడే ముఖాలు ఉంటాయని నోరుజారారు కింగ్ నాగార్జున. నిజానికి బ్రహ్మదేవుడు చతుర్ముఖుడు, చతుర్భుజుడు. బ్రహ్మకి నాలుగు ముఖాలు ఉంటాయి. ఈనాలుగు ముఖాలు నాలుగు వేదాలకి ప్రతీకలు. అలాగే, బ్రహ్మకి ఐదు ముఖాలు కూడా ఉండేవని, శివుని వల్ల ఒక ముఖం తొలగించపడిందని, అందుకే నాలుగు ముఖాలు ఉన్నాయని చతుర్ముఖుడు అయ్యాడని పురాణాలు చెపుతున్నాయి.

కనీసం ఇది కూడా తెలియకుండా మెగా రియాలిటీ షోకి యాంకరింగ్ చేస్తున్నారు అంటూ నెటిజన్స్ ఇప్పుడు ట్రోల్స్ మొదలుపెట్టేశారు. షణ్ముక్ ఆరుముఖాలతో ఇన్ సైడ్ హౌస్ లోకి వెళ్లి అవి మాకు చూపిస్తావా అంటూ మాట్లాడారు. అయితే ఎన్ని యాంగిల్స్ వస్తాయో తెలియదు సార్ అంటూ షణ్ముక్ ముగించాడు. ఇప్పుడు నాగార్జున మాట్లాడిన ఈ మాటలు వైరల్ గా మారాయి. షణ్ముక్ ఎంట్రీ ఇవ్వాగానే హౌస్ మేట్స్ అందరూ చాలా ఆనందపడ్డారు. మరి షణ్ముక్ బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఎలా ఆడతాడు అనేది ఆసక్తికరం.

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5 Telugu
  • #nagarjuna
  • #Shanmukh
  • #Shanmukh Jaswanth

Also Read

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

related news

trending news

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

17 hours ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

17 hours ago
Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

18 hours ago
Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

1 day ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

1 day ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

1 day ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

1 day ago
Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version