Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ghost Movie: తమ హగనే అంటే ఏంటో.. వీడియోతో క్లారిటీ ఇచ్చిన ‘ది ఘోస్ట్’ టీం..!

Ghost Movie: తమ హగనే అంటే ఏంటో.. వీడియోతో క్లారిటీ ఇచ్చిన ‘ది ఘోస్ట్’ టీం..!

  • August 18, 2022 / 02:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ghost Movie: తమ హగనే అంటే ఏంటో.. వీడియోతో క్లారిటీ ఇచ్చిన ‘ది ఘోస్ట్’ టీం..!

కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ది ఘోస్ట్’ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీలో ఇంటర్పోల్ ఏజెంట్ విక్రమ్ గా హీరో నాగార్జున కనిపించబోతున్నారు. దసరా కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రం ట్రైలర్ ను ఆగస్టు 25న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ‘తమ హగనే’ అనే పేరుతో ఓ ట్రైలర్ గ్లింప్స్ ను విడుదల చేసింది చిత్ర బృందం.

తమ హగనే అంటే అర్ధం తెలుసా? అంటూ ఇటీవల చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది.దీనికి విలువైన ఉక్కు అని అర్థమని తెలుపుతూ ఈ ట్రైలర్ గ్లింప్స్ సాగింది. ఇక ఈ గ్లింప్స్ లో హీరో పై అండర్ వరల్డ్ బ్యాచ్ దాడి చేయడానికి వస్తుండడం. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న హీరో తన వద్ద ఉన్న విలువైన ఉక్కుతో కత్తిని సిద్ధం చేసుకుని యుద్దానికి రెడీ అవుతుండడాన్ని చూపించారు.

ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగానే ఉంది. అక్టోబర్ 5న విడుదల కాబోతున్న ఈ మూవీ పై అంచనాలు పెంచే విధంగానే ఉంది. ఇక సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి’, ‘నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్‌ల పై నారాయణ్ దాస్ కె నారంగ్,

పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ శాతం విదేశాల్లోనే జరిగింది. నాగార్జున కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రమిది. మరి ట్రైలర్ ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి..!

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #ghost
  • #Ileana
  • #Kajal Aggarwal
  • #nagarjuna

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

16 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

16 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

16 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

1 hour ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

2 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

19 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

20 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version