Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Nagarjuna: మెగా మేనల్లుడికి నాగ్ అంతిస్తున్నారా!

Nagarjuna: మెగా మేనల్లుడికి నాగ్ అంతిస్తున్నారా!

  • July 6, 2021 / 09:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: మెగా మేనల్లుడికి నాగ్ అంతిస్తున్నారా!

సినిమా ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా హీరోల, హీరోయిన్ల పారితోషికాలు ఊహించని స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. సక్సెస్ లో ఉన్న హీరోలు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చే నిర్మాతల సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే నాగార్జున మాత్రం ఒకవైపు హీరోగా ఇండస్ట్రీలో సత్తా చాటుతూనే నిర్మాతగా కూడా గ్రేట్ అనిపించుకుంటున్నారు. వైష్ణవ్ తేజ్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వైష్ణవ్ తేజ్ ఇప్పటివరకు రెండు సినిమాల్లో నటించగా ఉప్పెన విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది.

అయితే ఒక సినిమా సక్సెస్ తో వైష్ణవ్ తేజ్ మార్కెట్ ను అంచనా వేయలేము. తొలి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ క్రేజీ హీరోగా మారిపోయినప్పటికీ నిర్మాతలు వైష్ణవ్ కు భారీగా రెమ్యునరేషన్లు ఇవ్వడం లేదు. అయితే నాగార్జున మాత్రం వైష్ణవ్ కు ఏకంగా 4.5 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని త్వరలోనే మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

కొత్త డైరెక్టర్ పృథ్వీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం. వైష్ణవ్ ఈ సినిమాలో హాకీ ప్లేయర్ గా కనిపిస్తారని హాకీ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. నాగ్ ప్రస్తుతం బంగార్రాజు సినిమాతో పాటు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఒక సినిమాతో బిజీగా ఉండగా నిర్మాతగా కూడా నాగార్జున బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #nagarjuna
  • #Prudvi
  • #Vishnav
  • #Vishnav Tej

Also Read

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

related news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

trending news

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

4 hours ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

8 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

1 day ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

1 day ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

1 day ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

6 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

7 hours ago
Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version