Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Nagarjuna: నాగ్ చేసిన పని కృష్ణ ఫ్యాన్స్ కు నచ్చలేదా..?

Nagarjuna: నాగ్ చేసిన పని కృష్ణ ఫ్యాన్స్ కు నచ్చలేదా..?

  • May 8, 2021 / 06:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: నాగ్ చేసిన పని కృష్ణ ఫ్యాన్స్ కు నచ్చలేదా..?

ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటించిన సమయంలో కొన్నిసార్లు ఒక హీరోకు ప్రాధాన్యత ఎక్కువగా ఉండటం మరో హీరోకు ప్రాధాన్యత తక్కువగా ఉండటం జరుగుతుంది. సూపర్ స్టార్ కృష్ణ, నాగార్జున కలిసి వారసుడు అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈవీవీ సత్యనారాయణ వారసుడు సినిమాకు దర్శకత్వం వహించగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నాగార్జునకు జోడీగా ఈ సినిమాలో నగ్మా నటించగా జయభేరీ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాలో నాగార్జున, కృష్ణ తండ్రీకొడుకులుగా నటించడం గమనార్హం. అయితే ఈ సినిమాలో ఒక సన్నివేశంలో నాగార్జున కృష్ణ కాలర్ ను పట్టుకుంటారు. కథపరంగా ఆ సన్నివేశం ముఖ్యమైన సన్నివేశమే అయినప్పటికీ నాగార్జున అలా కాలర్ పట్టుకోవడంతో కృష్ణ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. వారసుడు సినిమా క్లైమాక్స్ లో కృష్ణ పాత్ర చనిపోవడం కూడా కృష్ణ ఫ్యాన్స్ ను హర్ట్ చేసింది. అయితే బహిరంగంగానే కృష్ణ ఫ్యాన్స్ తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

ఈ విషయం కృష్ణ దృష్టికి రావడంతో సినిమా స్టోరీ ప్రకారం ఆ పాత్ర చనిపోతుందని ఫ్యాన్స్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కృష్ణ చెప్పారు. కృష్ణ వివరణ ఇవ్వడంతో ఆయన ఫ్యాన్స్ కూల్ అయ్యారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించగా సినిమాలోని పాటలు హిట్ అయ్యాయి. మలయాళంలో హిట్టైన పరంపర సినిమాను ఈవీవీ సత్యనారాయణ వారసుడు పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. వారసుడు సినిమా సక్సెస్ కావడంతో నాగార్జున ఈవీవీ సత్యనారాయణ కాంబినేషన్ లో మరికొన్ని సినిమాలు తెరకెక్కాయి.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Krishna
  • #nagarjuna
  • #Nagma
  • #Super star Krishna

Also Read

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

related news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

trending news

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

18 hours ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

19 hours ago
Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

21 hours ago
Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

1 day ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

1 day ago

latest news

Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

9 mins ago
Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

18 mins ago
Siva Karthikeyan: రజనీ సినిమా సెట్‌… డైరక్టర్‌ని ఓ ఆటాడుకున్న స్టార్‌ హీరో… వీడియో వైరల్‌

39 mins ago
Vijay – Rashmika: విజయ్‌ – రష్మికలా గతంలో పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎవరో తెలుసా? వీటిని ఏమంటారంటే?

55 mins ago
Allu Sirish: అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్‌ చరణ్‌… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version