Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మరో క్రేజీ రీమేక్ లో నాగార్జున…

మరో క్రేజీ రీమేక్ లో నాగార్జున…

  • August 16, 2017 / 02:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో క్రేజీ రీమేక్ లో నాగార్జున…

సెకండ్ ఇన్నింగ్స్ లో మాంచి స్పీడ్ మీదున్న నాగార్జున వరుసగా క్రేజీ ప్రోజెక్ట్స్ ఎంపిక చేసుకుంటూ సక్సెస్ ఫుల్ గా ముందుకుసాగుతున్నాడు. ఇటీవలే “మనం, సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి” సినిమాలతో సూపర్ హ్యాట్రిక్ సొంతం చేసుకొన్న నాగార్జున ప్రస్తుతం ఓంకార్ దర్శకత్వంలో “రాజుగారి గది 2″లో నటిస్తున్నాడు. ఈ సినిమా అనంతరం నాని హీరోగా నటించనున్న ఓ సినిమాలో కీలకపాత్ర పోషించనున్నాడనే వార్తలు కూడా ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తున్నాయి.

ఇప్పుడు కొత్త విశేషం ఏంటంటే.. తమిళనాట ఇటీవల విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న “విక్రమ్ వేద” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారన్న విషయం తెలిసిందే. తొలుత ఈ సినిమా తెలుగు రీమేక్ లో వెంకటేష్-రాణాలు నటించనున్నారనే వార్తలు వినిపించినప్పటికీ.. ఈ తెలుగు రీమేక్ లో నాగార్జున “వేద”గా నటించనున్నారని తెలుస్తోంది. సినిమాలో వేదాది పైకి నెగిటివ్ రోల్ లా కనిపించినా నిజానికి ఆ పాత్రది చాలా పాజిటివ్ రోల్. తమిళనాట విక్రమ్ గా నటించిన మాధవన్ తెలుగులోనూ అదే పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ కనుక నిజమే అయితే అక్కినేని అభిమానులతోపాటు తెలుగు సినిమా అభిమానులకు కూడా ఈ వార్త శుభవార్తే. ఎందుకంటే “విక్రమ్ వేద” సబ్జెక్ట్ అలాంటిది. సస్పెన్స్ థ్రిల్లర్ అయిన ఈ చిత్రం విడుదలై మూడు వారాలవుతున్నా ఇప్పటికీ బాక్సాఫీస్ దుమ్ము దులుపుతుంది. మరి తెలుగులో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Madhavan
  • #nagarjuna
  • #Raju Gari Gadhi 2 Movie
  • #Vijay Sethupathi
  • #Vikram vedha movie

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

11 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

13 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

2 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

7 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

8 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version