Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nagarjuna: ‘కుబేర’ తో పాటు ‘కూలీ’ తో కూడా చేస్తున్న ‘కింగ్’.!

Nagarjuna: ‘కుబేర’ తో పాటు ‘కూలీ’ తో కూడా చేస్తున్న ‘కింగ్’.!

  • August 29, 2024 / 09:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: ‘కుబేర’ తో పాటు ‘కూలీ’ తో కూడా చేస్తున్న ‘కింగ్’.!

అక్కినేని నాగార్జున  (Nagarjuna) హీరోగానే కాకుండా.. పక్క హీరోల సినిమాల్లో కూడా కీలక పాత్రలు చేయడం అనేది కొత్త విషయం కాదు. గతంలో చూసుకుంటే.. శ్రీకాంత్ (Srikanth) ‘నిన్నే ప్రేమిస్తా’ (Ninne Premistha) , మోహన్ బాబు (Mohan Babu) ‘అధిపతి’ (Adhipathi) , మంచు విష్ణు (Manchu Vishnu) ‘కృష్ణార్జున’ (Krishnarjuna) , లారెన్స్ (Raghava Lawrence) ‘స్టైల్’, రణబీర్ కపూర్ (Ranbir Kapoor) ‘బ్రహ్మాస్త్ర’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు చేసి మెప్పించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం శేఖర్ కమ్ముల  (Sekhar Kammula)  – ధనుష్  (Dhanush)  కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘కుబేర’ లో ఆయన ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

Nagarjuna

ఆ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే.. మరో పెద్ద సినిమాలో కీలక పాత్ర చేయడానికి రెడీ అయ్యారు నాగార్జున. వివరాల్లోకి వెళితే.. రజినీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ‘కూలీ’ (Coolie) అనే ఓ యాక్షన్ డ్రామా తెరకెక్కుతుంది. ఇందులో నాగార్జున కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ చిత్ర బృందం ఈరోజు ఓ పోస్టర్ తో క్లారిటీ ఇచ్చింది. అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సరిపోదా శనివారం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'పుష్ప 2' టీం.. మళ్ళీ అదే హడావుడి..!
  • 3 అలా చేయడం నాకు నచ్చదన్న విజయ్ వర్మ.. ఇదో రోగం అంటూ?

‘కూలీ’ నుండి నాగార్జున పాత్రకు సంబంధించిన లుక్ ని వదిలింది చిత్ర బృందం. దాని ప్రకారం.. ‘కూలీ’ లో నాగార్జున సైమన్ అనే గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. లోకేష్ కనగరాజ్ గెస్ట్ రోల్స్ ను చాలా బాగా తీర్చిదిద్దుతారు అని ప్రేక్షకులు నమ్ముతూ ఉంటారు. అలా చూసుకుంటే నాగార్జునకి కూడా మంచి ఎలివేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఏదేమైనా అల్లుడు(మాజీ) ధనుష్ తో, మామ రజినీకాంత్ తో.. సినిమాలు చేస్తూ వార్తల్లో నిలిచారు నాగార్జున.

కొత్త సినిమా కోసం సీనియర్‌ నాయికతో ఆడిపాడిన సూర్య.. ఎవరంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Coolie
  • #Dhanush
  • #nagarjuna
  • #Sekhar Kammula

Also Read

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

trending news

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

2 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

19 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

48 mins ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

20 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

21 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

22 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version