Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » నాగార్జున కోవిడ్ టెస్ట్ రిజల్ట్ కోసం ‘బిగ్ బాస్4’ టీం వెయిటింగ్..!

నాగార్జున కోవిడ్ టెస్ట్ రిజల్ట్ కోసం ‘బిగ్ బాస్4’ టీం వెయిటింగ్..!

  • November 10, 2020 / 05:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగార్జున కోవిడ్ టెస్ట్ రిజల్ట్ కోసం ‘బిగ్ బాస్4’ టీం వెయిటింగ్..!

నాగార్జున కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారా? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. ఎవ్వరూ ఊహించని విధంగా నిన్న మెగాస్టార్ చిరంజీవి.. తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. అంతేకాదు గత 4,5 రోజుల్లో తనని కలిసిన వాళ్ళను కూడా కోవిడ్ టెస్టులు చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఇటీవల కాలంలో చిరు.. నాగార్జునతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ను వద్దకు వెళ్లారు.

కాబట్టి ఇప్పుడు అందరి చూపు నాగార్జున పై పడింది. చిరు ప్రస్తుతం ‘ఆచార్య’ షూటింగ్లో మాత్రమే జాయిన్ అవ్వాల్సి ఉంది. అది లేటైనా పర్వాలేదు. కానీ నాగార్జున పరిస్థితి అలా కాదు.. ఆయన ‘బిగ్ బాస్4’ వీకెండ్ షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. కాబట్టి నిన్న సాయంత్రం(నవంబర్ 9 సాయంత్రం) నాగార్జున కూడా కోవిడ్ టెస్టు చేయించుకున్నారట. రిజల్ట్ ఈరోజు సాయంత్రం లేదా రేపు రావచ్చని ఆయన సన్నిహిత వర్గాల నుండీ సమాచారం.

రిజల్ట్ నెగిటివ్ వస్తే ఇబ్బంది లేదు. ఒకవేళ పాజిటివ్ అని వస్తే మాత్రం ఆయన హోమ్ క్వారెంటైన్ కు వెళ్లిపోవాల్సి ఉంటుంది. దాంతో 2 లేదా 3 వారాల పాటు ‘బిగ్ బాస్4’ షో షూటింగ్ కు నాగార్జున హాజరయ్యే అవకాశం ఉండదు. అందుకే ‘బిగ్ బాస్4’ నిర్వాహకులు టెన్షన్ పడుతున్నట్టు సమాచారం.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Chiranjeevi
  • #Covid19
  • #Megastar Chiranjeevi
  • #nagarjuna

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

5 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

23 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

24 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

1 day ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version