Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఆఫీసర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో వర్మ గురించి నాగార్జున ఫన్నీ కామెంట్స్!

ఆఫీసర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో వర్మ గురించి నాగార్జున ఫన్నీ కామెంట్స్!

  • May 29, 2018 / 12:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆఫీసర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో వర్మ గురించి నాగార్జున ఫన్నీ కామెంట్స్!

దాదాపు 20 ఏళ్ల తర్వాత రాంగోపాల్ వర్మ-అక్కినేని నాగార్జునల కాంబినేషన్ లో వస్తున్న సినిమా “ఆఫీసర్”. అసలు వర్మను ఎవరూ పట్టించుకోని తరుణంలో నాగార్జున పిలిచి మరీ “ఆఫీసర్” అవకాశం ఇచ్చాడు. వర్మ కూడా ప్రాణం పెట్టి ఈ సినిమా తీశాడనుకోండి. అయితే.. సినిమా రూపొందుతున్న సమయంలో వర్మ తన అభిమాన కథానాయకుడు నాగార్జున ఒక లెటర్ రాశాడట. “ఒకవేళ ఈ సినిమా సరిగా తీయకపోతే.. నన్ను అక్కడ తన్నండి” అని మెన్షన్ కూడా చేశాడట. ఈ విషయాన్ని నిన్న సాయంత్రం హైద్రాబాద్ లో జరిగిన “ప్రీ రిలీజ్ ఈవెంట్”లో నాగార్జున చెప్పడంతోపాటు “వర్మ నిన్ను తన్నను” అని కూడా చెప్పడం విశేషం.

సినిమా ట్రైలర్ కంటెంట్ పరంగా ఆశించిన స్థాయిళో ఆకట్టుకోకపోయినా.. టెక్నికల్ గా మాత్రం సరికొత్త స్టాండర్డ్స్ ను క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఆఫీసర్ “సౌండ్స్” రీసౌండ్ ఇస్తున్నాయి. మరి వర్మ-నాగ్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఈ “ఆఫీసర్” వారి మునుపటి చిత్రాల తరహాలో హిట్ సినిమాగా నిలుస్తుందో లేక వర్మ మునుపటి చిత్రాల తరహాలో డిజాస్టర్ గా మిగిలిపోతుందా అనేది వేచి చూడాల్సిన విషయం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nagarjuna
  • #Officier Movie
  • #Ram Gopal Varma
  • #RGV

Also Read

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

trending news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

2 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

2 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

2 hours ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

3 hours ago
Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

10 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

29 mins ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

2 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

5 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version