Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Nagarjuna: ‘గాడ్‌ఫాదర్‌’ షూటింగ్‌కి ముందు జరిగిన డీల్‌ తెలుసా?

Nagarjuna: ‘గాడ్‌ఫాదర్‌’ షూటింగ్‌కి ముందు జరిగిన డీల్‌ తెలుసా?

  • October 7, 2022 / 02:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: ‘గాడ్‌ఫాదర్‌’ షూటింగ్‌కి ముందు జరిగిన డీల్‌ తెలుసా?

‘గాడ్‌ఫాదర్‌’తో రీఎంట్రీలో భారీ హిట్‌ అందుకున్నారు మోహన్‌ రాజా. ఆ సినిమాను తీర్చిదిద్దిన విధానానికి ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. మరి నెక్స్ట్‌ ఏంటి? అనే ప్రశ్న చాలామంది నుండి వినిపిస్తోంది. దీనికి సమాధానం కూడా ఆయన ఆ మధ్య చెప్పేశారు. అదే నాగార్జున – అఖిల్‌ సినిమా. అయితే ఇక్కడే చిన్న మెలిక ఉందట. అందరూ అనుకుంటున్నట్లు ‘గాడ్‌ఫాదర్‌’ చూసి, లేదంటే ఆ పనితనం తెలిసి నాగార్జున.. మోహన్‌ రాజాకు అవకాశం ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా ఎప్పుడో ఓకే అయ్యింది.

‘తనిఒరువన్‌’ సినిమా అయిన తర్వాతే మోహన్‌రాజాతో సినిమా చేయాలని నాగార్జున అనుకున్నారట. దీనికి సంబంధించి ఇద్దరి మధ్య డిస్కషన్స్‌ చాలా రోజులే సాగాయట. అలా సినిమా స్క్రిప్ట్‌ కూడా ఓకే చేసుకున్నారట. అప్పుడే ‘లూసిఫర్‌’ రీమేక్‌ కోసం దర్శకుడిని వెతుకున్న సమయంలో మోహన్‌రాజా పేరు బయటకు వచ్చింది. మరి రాజాకి ఓకేనా అనుకుంటున్నప్పుడు నాగార్జున సినిమా పని మీద ఉన్నారు అని తెలిసిందట. దీంతో నాగ్‌ – చిరంజీవి మాట్లాడుకుని డీల్‌ సెట్‌ చేసుకుని ‘గాడ్‌ఫాదర్‌’ చేశారట.

అలా చిరంజీవి సినిమా తర్వాత నాగార్జున సినిమా కాదు. నాగ్‌ సినిమా తర్వాతే చిరు సినిమా అని చెప్పొచ్చు. ఈ విషయం పక్కనపెడితే ఎమోషన్స్‌ ఉన్న.. ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాను నాగార్జునతో తీస్తున్నట్లు మోహన్‌రాజా చెప్పారు. అందులో అఖిల్‌ ఓ కీలక పాత్రలో నటిస్తాడట. కొన్ని నెలల క్రితం ఈ స్క్రిప్ట్‌ ఓకే చేసుకున్నారు. దీంతో మరోసారి స్క్రిప్ట్‌ మీద కూర్చుని ఏవైనా మార్పులు అవసరమైతే చేసి అప్పుడు సినిమా స్టార్ట్‌ చేస్తామని మోహన్‌రాజా చెప్పారు.

అయితే, మొన్నామధ్య నాగార్జున మాట్లాడుతూ ‘ది ఘోస్ట్‌’ తర్వాత ఆరు నెలల గ్యాప్‌ తీసుకుంటానని చెప్పారు. ఆ తర్వాతే కొత్త సినిమా చేస్తాం అని అన్నారు. అంటే మోహన్‌రాజాకు స్క్రిప్ట్‌ పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవడానికి ఆరు నెలలు ఉందన్నమాట. చూద్దాం చిరును ‘గాడ్‌ఫాదర్‌’గా చూపించి ప్రేక్షకులకు కిక్‌ ఇచ్చిన మోహన్‌ రాజా.. నాగ్‌ని ఎలా చూపిస్తారో?

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna​​​​​​​​​
  • #God Father
  • #Megastar Chiranjeevi
  • #Mohan raja

Also Read

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

related news

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

trending news

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

13 mins ago
Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

1 hour ago
Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

2 hours ago
OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

18 hours ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

19 hours ago

latest news

Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

8 mins ago
Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

19 hours ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

20 hours ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

21 hours ago
Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version