Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బాలీవుడ్ మూవీ ఆధారంగా నాగ్, నాని మూవీ తెరకెక్కుతోందా?

బాలీవుడ్ మూవీ ఆధారంగా నాగ్, నాని మూవీ తెరకెక్కుతోందా?

  • May 19, 2018 / 08:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ మూవీ ఆధారంగా నాగ్, నాని మూవీ తెరకెక్కుతోందా?

సోషల్ మీడియా వల్ల ఏ వార్త నమ్మాలో?.. ఏది నమ్మకూడదో? అర్ధం కావడం లేదు. సినిమాల గురించి రూమర్లు మాత్రం తెగ షికారు చేస్తుంటాయి. తాజాగా నాగార్జున, నాని సినిమా గురించి కొన్నిరోజులుగా కొన్ని గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మిస్తోన్న ఈ చిత్రం “అనలైజ్ దిస్” అనే అమెరికన్ మూవీ కథతోనే తెరకెక్కుతోందని మొదట్లో బాగా వైరల్ అయింది. అయితే సినిమా యూనిట్ ఈ వార్తలను ఖండించింది.

శ్రీరామ్ ఆదిత్య తన సొంత కథతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని వెల్లడించింది. అయినా ఆ కాపీ ప్రచారం మాత్రం ఆగలేదు. తాజాగా ఈ మల్టీస్టారర్ మూవీ ఓ బాలీవుడ్ సినిమా ఆధారంగా రూపుదిద్దుకుంటోందని ప్రచారం మొదలయింది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ‘జానీ గద్దార్’ ఆధారంగా ఈ సినిమా వస్తోందని చెబుతున్నారు. క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ‘జానీ గద్దార్’కు రాఘవన్ మార్పులు చేర్పులు చేసి శ్రీరామ్ ఆదిత్యకు కథ అందించాడని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో.. చిత్ర బృందం స్పందిస్తే గానీ తెలియదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Nagarjuna Nani Multi-starrer
  • #Natural star nani
  • #Sriram aditya
  • #Vyjayanthi Movies

Also Read

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

related news

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

The Paradise : ‘ది ప్యారడైజ్’ మ్యూజిక్ రైట్స్ అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోవటం వెనుక కారణం ఏంటో తెలుసా?

trending news

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 hour ago
Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

23 hours ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

1 day ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

2 days ago

latest news

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

4 mins ago
Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

9 mins ago
Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

21 mins ago
Kvn Production: కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌కి మరో సమస్య.. కొత్త సినిమా చుట్టూ బూతు వివాదం!

36 mins ago
Mokshagna: కథ, దర్శకుడు, జోనర్‌.. మోక్షు సినిమాలకు ఇవేవీ అడ్డం కాదు.. అదొక్కటే పెండింగ్‌

47 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version