Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Nagarjuna: ప్రసన్న కుమార్ తో ఇబ్బంది పడుతున్న నాగ్!

Nagarjuna: ప్రసన్న కుమార్ తో ఇబ్బంది పడుతున్న నాగ్!

  • April 1, 2023 / 06:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: ప్రసన్న కుమార్ తో ఇబ్బంది పడుతున్న నాగ్!

కొత్త దర్శకులను పరిచయం చేయడం అనేది నాగార్జునకి కొత్త విషయం ఏమీ కాదు. ఆయన తన 36 ఏళ్ళ సినీ కెరీర్లో ఎంతో మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వాళ్ళు ఈ రోజు టాప్ పొజిషన్లో ఉన్నారు. రాంగోపాల్ వర్మ, లారెన్స్, కళ్యాణ్ కృష్ణ .. ఇలా లిస్ట్ చెప్పుకుంటే చాలా ఉంటుంది. త్వరలోనే రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ ను కూడా దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ మలయాళ రీమేక్ చేయబోతున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సంక్రాంతికే అనౌన్స్మెంట్ రావాలి. కానీ రాలేదు.దాని వెనుక పెద్ద కథే ఉంది.2020 లో ప్రసన్న.. నిర్మాత అభిషేక్ అగర్వాల్ తో మలయాళం మూవీ ‘పెరింజు మరియమ్ జోస్’ అనే చిత్రం రీమేక్ రైట్స్ ను కొనిపించాడు. కానీ ఇప్పుడు ఆ సినిమానే శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో చేయడానికి రెడీ అయ్యాడు ప్రసన్న. ఇది అభిషేక్ అగర్వాల్ కు నచ్చలేదు. దీంతో ఆ సినిమాను తనే రీమేక్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు.

దీంతో నాగ్ (Nagarjuna) అండ్ టీంకి అభిషేక్ అగర్వాల్ తో కొంచెం కోల్డ్ వార్ జరిగినట్లు తెలుస్తుంది. గతంలో నాగ్ ఎప్పుడూ ఇలాంటి ఇబ్బంది ఫేస్ చేసింది లేదు. ప్రసన్న వంటి కొత్త డైరెక్టర్ వల్ల మొదటిసారి ఇలాంటి ఇబ్బందులను ఫేస్ చేశారాయన. అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ ను ప్లాన్ చేశాడు ప్రసన్న. రాజ్ తరుణ్, అల్లరి నరేష్ లు ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారు అని వినికిడి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Manasa Varanasi
  • #nagarjuna
  • #Prasanna Kumar
  • #Srinivasaa Silver Screen

Also Read

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

related news

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

Kuberaa Collections: ‘కుబేర’… వీక్ డేస్ లో ఈ డ్రాప్ ఊహించలేదుగా..!

Akhil, Sreeleela: అఖిల్ సినిమా నుండి  శ్రీలీల ఔట్?

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

trending news

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

20 mins ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

29 mins ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

1 hour ago
Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

5 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

14 hours ago

latest news

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

50 mins ago
Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

1 hour ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

2 hours ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ లో రజినీకాంత్ ఎందుకు నటించలేదు.. మంచు విష్ణు క్లారిటీ ఇది..!

‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version