Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Nagarjuna: యంగ్ లుక్ లో కనిపించనున్న నాగార్జున.. రిస్క్ చేస్తున్నారా?

Nagarjuna: యంగ్ లుక్ లో కనిపించనున్న నాగార్జున.. రిస్క్ చేస్తున్నారా?

  • February 24, 2023 / 11:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: యంగ్ లుక్ లో కనిపించనున్న నాగార్జున.. రిస్క్ చేస్తున్నారా?

అక్కినేని హీరో నాగార్జునకు అర్జెంట్ గా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవసరం అనే సంగతి తెలిసిందే. చిరంజీవి, బాలయ్య, వెంకటేశ్ వరుస విజయాలతో కెరీర్ పరంగా దూసుకెళుతుండగా నాగార్జున మాత్రం ఒక సినిమా హిట్టైతే వరుసగా రెండు లేదా మూడు సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రసన్న కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆచార్య సినిమాలో కొత్త టెక్నాలజీ సహాయంలో కొన్ని సెకన్ల పాటు వింటేజ్ చిరంజీవిని చూపించారు.

అయితే గ్రాఫిక్స్ సరిగ్గా కుదరకపోవడం వల్ల చిరంజీవి లుక్ విషయంలో విమర్శలు వినిపించాయి. ప్రస్తుతం నాగార్జున కోసం అదే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అయితే చిరంజీవి కలిసిరాని టెక్నాలజీ నాగ్ కు కలిసొస్తుందో లేదో చూడాల్సి ఉంది. ఆ టెక్నాలజీని ఉపయోగించడం అంటే ఒక విధంగా రిస్క్ చేస్తున్నట్టే అని చెప్పాలి. ఫ్లాష్ బ్యాక్ లో నాగ్ వింటేజ్ లుక్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ప్రసన్న కుమార్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా కథను సిద్ధం చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ ఏడాదే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అవుతూ నాగ్ సినిమా సినిమాకు క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. నాగ్ పారితోషికం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. నాగ్ సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఆయనకు సోషల్ మీడియాలో క్రేజ్ పెరుగుతోంది.

ప్రసన్న కుమార్ ఈ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకుంటే డైరెక్టర్ గా వరుస ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశం ఉంది. ప్రసన్న కుమార్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండగా భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని తెలుస్తోంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Hero Nagarjuna
  • #nagarjuna

Also Read

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

related news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

trending news

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

48 mins ago
Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

3 hours ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

15 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

16 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

16 hours ago

latest news

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

52 mins ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

1 hour ago
Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

1 hour ago
Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

2 hours ago
Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version