Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Nagarjuna: ఇది మొదటిసారి కాదు… 15 ఏళ్ళుగా అలవాటైపోయింది: నాగార్జున

Nagarjuna: ఇది మొదటిసారి కాదు… 15 ఏళ్ళుగా అలవాటైపోయింది: నాగార్జున

  • October 1, 2022 / 04:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: ఇది మొదటిసారి కాదు… 15 ఏళ్ళుగా అలవాటైపోయింది: నాగార్జున

అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ది ఘోస్ట్. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీని ఏషియన్ సినిమాస్ సంస్థ నిర్మించింది. సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 5న ఈ మూవీ దసరా కానుకగా విడుదల కాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేసారు.

ఇది కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. కచ్చితంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది అనే నమ్మకం అందరికీ కలిగించింది. ఇదిలా ఉండగా..రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేసిన అనంతరం మీడియాతో ముచ్చటించింది ‘ ది ఘోస్ట్ ‘ టీమ్. ఈ క్రమంలో నాగార్జునకు పొలిటికల్ ఎంట్రీ పై ఓ ప్రశ్న ఎదురైంది. ‘ మీరు రాబోయే ఎన్నికల్లో వైసిపి పార్టీ తరుపున ఎం.పి గా పోటీగా చేయబోతున్నారు అంట కదా ‘ అనేది ఆ ప్రశ్న. దీనిని నాగార్జున ఖండించారు.

‘ రాజకీయాలకు నేను చాలా దూరంగా ఉన్నాను. అలా ఉండడానికే ఇష్టపడుతున్నాను. నేను పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాను అనే పుకార్లు ఇప్పటివి కాదు. 15 ఏళ్ళుగా వింటూనే ఉన్నాను.నేను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదు కానీ మంచి రాజకీయ నాయకుడి పాత్ర ఏమైనా దొరికితే సినిమాల్లో చేస్తా ‘ అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #nagarjuna
  • #The Ghost

Also Read

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

related news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

trending news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

26 mins ago
Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

17 hours ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

21 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

2 days ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

2 days ago

latest news

Indian Movies : మారుతున్న ప్రేక్షకుల ధోరణి.. కంటెంట్ ముఖ్యమా ? రన్ టైం ముఖ్యమా ?

10 mins ago
Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

20 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version