Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » అఖిల్ కధను నాగ్ మార్చాడు…కారణం???

అఖిల్ కధను నాగ్ మార్చాడు…కారణం???

  • February 1, 2017 / 07:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అఖిల్ కధను నాగ్ మార్చాడు…కారణం???

అక్కినేని వంశంలో వారసులు మాస్ హీరోగా ఎదగడానికి విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారు…అక్కినేని నాగార్జున సంగతే తీసుకోండి….ఆయనకు మంచి మైలెజ్ అయితే వచ్చింది, సూపర్ హీరో, టాలీవుడ్ మన్మధుడు అంటూ సూపర్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు కానీ, మాస్ హీరోగా ఎలివేట్ అయ్యే క్రమంలో మాత్రం కాస్త ఇబ్బందులు పడ్డాడు…ఇదిలా ఉంటే అక్కినేని నేటి తరం అక్కినేని నాగ చైతు, మరియు అఖిల్ విషయంలోకి అదే జరుగుతున్నట్లు అనిపిస్తుంది….ముఖ్యంగా అఖిల్ విషయానికి వస్తే మొదటి సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది….అయితే అదే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో రెండో సినిమా సూపర్ హిట్ కొట్టాలి అన్న కసితో ఉన్నాడు అఖిల్.. అదే విషయమై రెండో సినిమా కధను కాస్త జాగ్రత్తగా ఎంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు…

ఇక రెండో సినిమా విషయంలోకి వస్తే….ఇప్పటికే రెండో సినిమా ప్రారంభానికి 14 నెలలుగా ఎదురుచూపులు చూస్తూనే ఉన్నాడు ఈ కుర్ర హీరో. అయితే విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో రెండో సినిమా ఇప్పటికే ప్రారంభం కావాలి కానీ.. ఈ దర్శకుడు చెప్పిన స్టోరీలో సెకండాఫ్ పై నాగ్ అనుమానాలు వెలిబుచ్చాడట. దీంతో మరో కథను సిద్ధం చేసుకుని వచ్చి వినిపించాడట దర్శకుడు. కొత్త లైన్  విపరీతంగా నచ్చేయడంతో..  బడ్జెట్ విషయంలో ఆలోచించకుండా కంప్లీట్ స్క్రిప్ట్ తో వచ్చేస్తే సినిమా చేసేద్దామని చెప్పాడట నాగ్. ఇక ఈ మారిన కధ గురించి నాగ్ మాట్లాడుతూ…’నాకు ఆ రోజుల్లో శివ ఎలా ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిందో.. ఇప్పుడు అఖిల్ కు విక్రమ్ తో సినిమా కూడా అలా నిలిచిపోనుంది. విక్రం అంత పవర్ ఫుల్ స్టోరీ వినిపించాడు, అందుకే ఎక్కడ వెనకాడకుండా సినిమా నిర్మిస్తా అంటూ తెలిపాడు నాగ్….మిగిలిన విషయాలు త్వరలో వెల్లడిస్తాడట…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akkineni Akhil
  • #nagarjuna

Also Read

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

related news

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Nagarjuna: షారుఖ్ తర్వాత నాగార్జున.. ఆస్తి విలువ మెగాస్టార్ కంటే ఎక్కువే..

Vajram: మోహన్ లాల్ చేస్తే ఇండస్ట్రీ హిట్.. నాగార్జున చేస్తే డిజాస్టర్

trending news

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

1 hour ago
మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

1 hour ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

2 hours ago
NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

3 hours ago
Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

4 hours ago

latest news

Sankranthi Movies: నిర్మాతలు vs యూట్యూబర్ బార్బెల్.. ఏం జరుగుతోంది?

9 mins ago
Tollywood: ఈ శుక్రవారం గట్టెక్కేది ఎవరో? మళ్ళీ రీ రిలీజ్ సినిమాల సౌండ్

19 mins ago
Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

27 mins ago
RTC Cross Roads: మరో మల్టీప్లెక్స్.. సింగిల్ స్క్రీన్స్ వైబ్ మిస్ అయినట్లే..

37 mins ago
Euphoria Movie : స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన భూమిక..! ఎందుకు అంటే..?

Euphoria Movie : స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన భూమిక..! ఎందుకు అంటే..?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version