Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Nagarjuna: ఆ విషయంలో నాగ్ మెగాస్టార్ ను ఫాలో అవుతారా?

Nagarjuna: ఆ విషయంలో నాగ్ మెగాస్టార్ ను ఫాలో అవుతారా?

  • November 25, 2022 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: ఆ విషయంలో నాగ్ మెగాస్టార్ ను ఫాలో అవుతారా?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున కెరీర్ ఆశాజనకంగా లేదు. ఒక సినిమా సక్సెస్ సాధిస్తే రెండు సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో నాగ్ కెరీర్ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇదే సమయంలో నాగార్జున కొడుకుల పరిస్థితి కూడా దారుణంగా ఉండటంతో అక్కినేని అభిమానులు తెగ ఫీలవుతున్నారు. నాగచైతన్య గత సినిమాలు డిజాస్టర్లుగా నిలవడానికి కథల విషయంలో జరిగిన తప్పులే కారణమనే సంగతి తెలిసిందే. మరోవైపు అక్కినేని అఖిల్ కెరీర్ లో హిట్ సినిమాల కంటే ఫ్లాప్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి చరణ్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టడంతో చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం. నాగార్జున సైతం కథల విషయంలో, దర్శకుల విషయంలో దృష్టి పెట్టి ఉంటే చైతన్య, అఖిల్ రేంజ్ మరింత పెరిగి ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున ఇప్పటికైనా తన కొడుకుల కెరీర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాల్సి ఉంది. చైతన్య, అఖిల్ వరుసగా స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించే దిశగా నాగ్ అడుగులు వేయాల్సి ఉంది.

అక్కినేని ఫ్యామిలీ మల్టీస్టారర్లు కమర్షియల్ గా సక్సెస్ సాధించిన నేపథ్యంలో మరిన్ని మల్టీస్టారర్స్ దిశగా నాగార్జున అడుగులు వేయాలని మరి కొందరు చెబుతున్నారు. నాగ్ ప్రస్తుతం ఎనిమిది కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నాగార్జున రాబోయే రోజుల్లో ఓటీటీ ప్రాజెక్ట్ లలో కూడా నటించాలని భావిస్తున్నారు.

అయితే కెరీర్ విషయంలో నాగ్ నిర్ణయం రైటా? రాంగా? అనే ప్రశ్నకు సమాధానంగా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సినిమాసినిమాకు నాగ్ రేంజ్ జయాపజయాలతో సంబంధం లేకుండా పెరుగుతుండగా సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే నాగ్ కెరీర్ కు మరింత ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.

ఆల్రెడీ బయ్యర్స్ అంతా ప్రాఫిట్ జోన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీక్ డేస్ లో కూడా ఈ మూవీ స్టడీగా రాణిస్తుంది. మరి అప్ కమింగ్ డేస్ లో ఎలా రాణిస్తుందో చూడాలి..!

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akkineni Nagarjuna​​​​​​​​​
  • #naga chaitanya
  • #Nagarjuna​​​​​​​​​

Also Read

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

related news

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

trending news

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 hours ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

3 hours ago
Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

14 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

15 hours ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

15 hours ago

latest news

yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

1 hour ago
Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

2 hours ago
Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

3 hours ago
Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version