Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » యువ దర్శకుడికి…నాగ్ చాన్స్

యువ దర్శకుడికి…నాగ్ చాన్స్

  • July 18, 2017 / 11:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యువ దర్శకుడికి…నాగ్ చాన్స్

ఒక వ్యక్తిలో టాలెంట్ ఉండాలె కానీ…అవకాశం ఇచ్చి నిలబెట్టడానికి కింగ్ నాగార్జున ఎప్పుడూ ముందుంటాడు…టాలెంట్ ను హంట్ చేస్తూ…వారికి అవకాశాలు కల్పిస్తూ వారిని ఇండస్ట్రీకి పరుచాయం చేస్తూ మంచి దర్శకులుగా మారే అవకాశాన్ని ఇప్పటికే చాలా మందికి కల్పించాడు నాగ్…అందులో…విరించి షార్ట్ ఫిలిం తీసిన విరించి వర్మ…గుర్తున్నాడా?…అతన్ని తీసుకెళ్లి ఉయ్యాల జంపాల సినిమా తీయించి మంచి హిట్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత నాని మజ్ఞుగా నానికి హిట్ అందించాడు. ఇప్పుడు మరోసారి అతనికి నాగార్జున అవకాశం ఇస్తున్నాడట. ఇంతకీ ఏంటి ఆ అవకాశం ఏమా కధ అంటే…కాస్త విషయంలోకి వెళితే….ఈమధ్యనే విరించి వర్మ నాగార్జునకు ఓ కథ వినిపించాడట. స్టోరీ నచ్చిన నాగ్ తన నిర్మాణంలో సినిమా చేసేందుకు ఫిక్స్ చేశాడట. అయితే అది తను హీరోగా చేసే సినిమానా లేక తనయుల కోసమా అన్నది తెలియాల్సి ఉంది.

తన వారసుల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ వారి కరియర్ ను గాడిలో పెట్టాలి అన్న ప్లాన్ తో ఉన్న నాగ్ తన కరియర్ పై కాస్త ఫోకస్ తగ్గించాడు అని తెలుస్తుంది…ఇక ప్రస్తుతానికి ఓం నమో వెంకటేశాయ సినిమా తర్వాత రాజు గారి గది-2 సినిమా చేస్తున్న నాగ్ కథల సెలక్షన్స్ లో మునిగి తేలుతున్నాడు. మరి నాగ్ మున్ముందు ఎలాంటి కధలకు ప్రాణం పోస్తాడో…ఎలాంటి కధలు మనకు అందిస్తాడో చూడాలి…ఒక పక్క వారసుల కరియర్…మరో పక్క తన కరియర్ రెండూ నాగ్ కి నిద్ర పట్టకుండా చేస్తున్నాయట…మరి ఎవరి సినిమా ఎప్పుడో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Chandoo Mondeti
  • #Director Virinchi Varma
  • #nagarjuna
  • #Raju Gari Gadhi 2 Movie

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

10 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

8 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

11 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

12 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

15 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version