Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nagarjuna: కొత్త లుక్ లో అదుర్స్ అనిపిస్తున్న నాగ్.. ఏం జరిగిందంటే?

Nagarjuna: కొత్త లుక్ లో అదుర్స్ అనిపిస్తున్న నాగ్.. ఏం జరిగిందంటే?

  • July 12, 2023 / 08:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: కొత్త లుక్ లో అదుర్స్ అనిపిస్తున్న నాగ్.. ఏం జరిగిందంటే?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో తెలుగు సీజన్1 నుంచి సీజన్6 వరకు ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్3 నుంచి నాగ్ హోస్ట్ గా వ్యవహరిస్తుండగా నాగ్ హోస్టింగ్ కు నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఓటీటీల హవా వల్ల బిగ్ బాస్ షో రేటింగ్స్ కొంతమేర తగ్గుతున్నా నాగ్ మాత్రం హోస్ట్ గా పూర్తిస్థాయిలో న్యాయం చేస్తుండటం గమనార్హం. బిగ్ బాస్ షో సీజన్7కు నాగ్ హోస్ట్ గా చేయరని కామెంట్లు వినిపించడంతో పాటు వేర్వేరు సెలబ్రిటీల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే బిగ్ బాస్ షో సీజన్7కు కూడా నాగార్జున (Nagarjuna) హోస్ట్ అని తెలుస్తోంది. తాజాగా నాగ్ బిగ్ బాస్ సీజన్7 న్యూ లుక్ లీకైంది. కొత్త లుక్ లో నాగ్ అదుర్స్ అనేలా ఉన్నారు. ప్రేక్షకులు సైతం నాగార్జున కొత్త లుక్ ను చూసి ఫిదా అవుతున్నారు. నాగ్ బిగ్ బాస్ షో సీజన్7 కోసం భారీ స్థాయిలో ఛార్జ్ చేస్తున్నారని తెలుస్తోంది.

బిగ్ బాస్ షోను హోస్ట్ ను చేయడానికి నాగ్ కు మించిన మరో ఆప్షన్ లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్, నాని కూడా తమ హోస్టింగ్ తో మెప్పించినా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోలు బిగ్ బాస్ షోకు డేట్లు కేటాయించడం సులువు ఏ మాత్రం కాదని చెప్పవచ్చు. బిగ్ బాస్ షో సీజన్7 కంటెస్టెంట్లు వీళ్లేనంటూ వేర్వేరు పేర్లు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వస్తున్నాయి.

క్రేజ్ ఉన్న సెలబ్రిటీలను ఈ షో కోసం ఎంపిక చేస్తున్నారని తెలుస్తోంది. ఈ షో కోసం మాధవీలతను బిగ్ బాస్ షో నిర్వాహకులు సంప్రదించగా ఆమె సున్నితంగా ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారట. బ్యాంకాక్ పిల్ల యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న శ్రావణి సమంతపూడి బిగ్ బాస్ షోలో పాల్గొననున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Telugu
  • #Bigg Boss Telugu 7
  • #nagarjuna

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

5 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

5 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

5 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

20 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

21 hours ago

latest news

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

51 mins ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

1 hour ago
Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

1 day ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version