Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా “నైజం” షూటింగ్ ప్రారంభం

అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా “నైజం” షూటింగ్ ప్రారంభం

  • February 15, 2022 / 02:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా “నైజం” షూటింగ్ ప్రారంభం

సోషల్ ఓరియంటెడ్ కుటుంబ కథా నేపథ్యంలో సమాజంలో జరుగుతున్నటువంటి వ్యక్తుల యొక్క నైజం వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు, వ్యవహారిక శైలి వంటి అనేక కోణాలతో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం “నైజం’. ట్రూత్ అఫ్ లైఫ్ అనేది క్యాప్షన్. భార్గవి శ్రీ డైమెన్షన్  ఫిలిం పతాకంపై సంజయ్,రవి కిరణ్, సార నటీ,నటులుగా కోన రమేష్ దర్శకత్వంలో కాండ్రేగుల చందు, ఆంజనేయ ఎన్నంశెట్టి, లగుడు లోవ సత్య నారాయణ( బుజ్జి ) సంయుక్తంగా కలసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు శనివారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో ఘనంగా జరుపుకుంది.

Click Here To Watch

పూజా కార్యక్రమాలు అనంతరం ముఖ్య అతిధులుగా వచ్చిన శ్రీ శ్రీ కళా వేదిక చైర్మన్ డాక్టర్ కత్తి మండ ప్రతాప్ హీరో, హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ కొట్టి కెమెరా స్విచ్ఛాన్ చేయగా, చిత్ర దర్శకుడు కోనరమేష్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

చిత్ర నిర్మాత కాండ్రేగుల చందు మాట్లాడుతూ.. దర్శకుడు  రమేష్ చెప్పిన కథ  నాకు చాలా బాగా నచ్చింది. కాన్సెంట్రేట్ గా వినడం జరిగింది.ఒక మనిషి యొక్క యాట్యిట్యూడ్ ఏంటి, ఎప్పుడు ఎలా ప్రభావితం అవుతారు వంటి అనేక అంశాలను ఇందులో చాలా చక్కగా వివరించడం జరుగుతుంది. కథ నచ్చడంతో రామాంజనేయులు,సత్య నారాయణ గార్లతో  కలిసి బడ్జెట్లో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చాము. హీరో హీరోయిన్లు పాత్రలు చాలా చక్కగా కుదిరాయి. కుటుంబ సమేతంగా చూడవలసిన ఈ సినిమాను  ప్రతి ఒక్కరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

మరో నిర్మాతలు ఎన్నంశెట్టి ఆంజనేయులు, సత్యనారాయణ లు మాట్లాడుతూ.. వ్యక్తుల యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది ఒక వ్యక్తి యొక్క నైజాన్ని ఏమి చూసి గుర్తిస్తారు అనేద కథాంశంతో భార్గవి శ్రీ డైమెన్షన్ ఫిలిం పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసి ఉగాది నాటికి ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేస్తాం. అందరూ మా సినిమాని ఆశీర్వదిస్తూ మీ అందరి సహకారాలు మాకు ఉండాలని కోరుతున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు కోన రమేష్ మాట్లాడుతూ.. వ్యక్తుల యొక్క నైజం వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు, వ్యవహారిక శైలి వంటి అనేక కోణాలతో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం “నైజం”. తనికెళ్ళ భరణి గారి ఇన్స్పిరేషన్ తో ఈరోజు డైరెక్టర్ అవ్వడం జరిగింది  మా నిర్మాతలు కాండ్రేగుల చందు, ఎన్నంశెట్టి ఆంజనేయులు, సత్యనారాయణ  గార్లు వారి భుజాల మీద ఈ చిత్రాన్ని మోసుకొని నాకు ఈ సినిమాలో దర్శకత్వం చేసే అవకాశం ఇవ్వడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు. యూనిట్లో ప్రతి ఒక్కరూ నన్ను  నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హైదరాబాద్, మారేడు మిల్లి తదితర ప్రాంతాల్లో సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమాను కంప్లీట్ చేస్తాం. మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించాలని అన్నారు.

మాటలు పాటల రచయిత డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ.. డైరెక్టర్ మంచి టాలెంటెడ్ పర్సన్ మనిషి యొక్క నైజాన్ని ఈ చిత్రం ద్వారా ప్రత్యేకమైనటువంటి విభిన్నమైన శైలిలో చూపించడం జరుగుతుంది. అనేక మైనటువంటి కోణాల్లో గ్రామీణ  ప్రాంత నేపథ్యంలో నిర్మాణం జరుగుపుకుంటున్న ఈ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్ లో  పూర్తి చేస్తారు. ఈ సినిమాకు కుమార్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నారు. హీరో హీరోయిన్లు చక్కటి జోడీ కుదిరింది. సినిమా నిర్మాణంలో బడ్జెట్ కు  వెనుకాడకుండా  ముందుకు వచ్చి నిర్మిస్తున్న నిర్మాతలకు ఈ చిత్రం తప్పకుండా విజయవంత మవుతుందని ఆశిస్తున్నాను

సంగీత దర్శకుడు  మోహన్ కుమార్ మాట్లాడుతూ..దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను బ్యాగ్రౌండ్ స్కోరు పాటలకు మంచి స్కోప్ ఉన్న సినిమా ఇది.అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది ఆన్నారు.

చిత్ర హీరో సంజయ్ మాట్లాడుతూ..కథ చాలా బాగుంది.మంచి సోసియల్ మెసేజ్ ఉన్న నైజం చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

హీరోయిన్ సార మాట్లాడుతూ ..నా మీద ఇంత ఎక్స్పెక్టేషన్ ఉంచుకొని ఈ సినిమాలో నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మంచి సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు
ఈ సినిమా ఆ గొప్ప సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుతున్నాను

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Annapoorna Studios
  • #Kona Ramesh
  • #Naijam Movie
  • #Ravi Kiran
  • #Sanjay

Also Read

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

related news

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Rashmika: మోత మోగుతున్న కన్నడ సోషల్‌ మీడియా.. దీనికి కూడా రష్మిక ఆన్సర్‌ ఇస్తుందా?

Rashmika: మోత మోగుతున్న కన్నడ సోషల్‌ మీడియా.. దీనికి కూడా రష్మిక ఆన్సర్‌ ఇస్తుందా?

Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

Rajamouli: మాటల్లో చెప్పలేనంత పెద్ద కథతో సినిమా.. అదెలా సాధ్యం రాజమౌళి గారూ..

Rajamouli: మాటల్లో చెప్పలేనంత పెద్ద కథతో సినిమా.. అదెలా సాధ్యం రాజమౌళి గారూ..

Nikhil Siddharth: చూసుకోవాలి కదా నిఖిలూ.. ఇలా ఫొటోలు షేర్‌ చేస్తే ఎలా?

Nikhil Siddharth: చూసుకోవాలి కదా నిఖిలూ.. ఇలా ఫొటోలు షేర్‌ చేస్తే ఎలా?

Vishwaksen: షూటింగ్‌ స్టార్ట్‌ చేసేసి అప్పుడు రీమేక్‌ రైట్స్‌ కోసం వెళ్లిన విశ్వక్‌

Vishwaksen: షూటింగ్‌ స్టార్ట్‌ చేసేసి అప్పుడు రీమేక్‌ రైట్స్‌ కోసం వెళ్లిన విశ్వక్‌

trending news

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

2 mins ago
Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

7 hours ago
Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

15 hours ago
Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

17 hours ago
Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

17 hours ago

latest news

Bishnoi Gang: బిష్ణోయ్‌ గ్యాంగ్‌ అసలు టార్గెట్‌ ఎవరబ్బా… రోజుకో పేరు బయటకు?

Bishnoi Gang: బిష్ణోయ్‌ గ్యాంగ్‌ అసలు టార్గెట్‌ ఎవరబ్బా… రోజుకో పేరు బయటకు?

12 hours ago
Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

13 hours ago
Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

13 hours ago
Aadarsha Kutumbham: ఎన్ని మాటలు పడినా ఫర్వాలేదు.. ఆయన సినిమాకు రేట్లు అయితే పెరగాల్సిందేనా?

Aadarsha Kutumbham: ఎన్ని మాటలు పడినా ఫర్వాలేదు.. ఆయన సినిమాకు రేట్లు అయితే పెరగాల్సిందేనా?

14 hours ago
R. P. Patnaik: ‘గరివిడి లక్ష్మి’ గురించి ఆర్పీ పట్నాయక్‌ మాట మార్చారా?

R. P. Patnaik: ‘గరివిడి లక్ష్మి’ గురించి ఆర్పీ పట్నాయక్‌ మాట మార్చారా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version