Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » `డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు` మూవీలోని `నైలున‌ది` సాంగ్ చాలా బాగుంది: స్టార్ హీరోయిన్ త‌మ‌న్నా

`డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు` మూవీలోని `నైలున‌ది` సాంగ్ చాలా బాగుంది: స్టార్ హీరోయిన్ త‌మ‌న్నా

  • January 28, 2021 / 07:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

`డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు` మూవీలోని `నైలున‌ది` సాంగ్ చాలా బాగుంది: స్టార్ హీరోయిన్ త‌మ‌న్నా

`118` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్నితెర‌కెక్కించిన ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్నలేటెస్ట్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‌`డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు`(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై డా. ర‌వి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ మూవీ నుండి ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత రామ‌జోగ‌య్య‌శాస్త్రి సాహిత్యం అందించ‌గా స్టార్ సింగ‌ర్ సిద్‌ శ్రీ‌రామ్, క‌ళ్యాణి నాయ‌ర్ ఆల‌పించిన మెలోడియ‌స్ సాంగ్ `నైలు న‌ది`ని స్టార్ హీరోయిన్ త‌మ‌న్నా రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా..

స్టార్ హీరోయిన్ తమ‌న్నా మాట్లాడుతూ – “నైలున‌ది` సాంగ్ బాగుంది. గుహ‌న్ గారు `డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు`తో మ‌రో మంచి హిట్ కొట్టాలి. ఆదిత్‌, శివాని రాజ‌శేఖ‌ర్‌ల‌కు ఆల్ ది బెస్ట్ అలాగే రామంత్ర క్రియేష‌న్స్ టీమ్‌కి నా బెస్ట్ విషెస్‌“ అన్నారు.

ద‌ర్శ‌కుడు కేవి గుహ‌న్ మాట్లాడుతూ – “నైలున‌ది మెలోడియ‌స్ సాంగ్‌ని రిలీజ్ చేసిని త‌మ‌న్నాకి థ్యాంక్స్‌. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతోంది. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లోనే ఇది డిఫ‌రెంట్ మూవీ“ అన్నారు.

చిత్ర నిర్మాత డా. ర‌వి పి.రాజు దాట్ల మాట్లాడుతూ – “ త‌మ‌న్నా గారు మా నైలున‌ది సాంగ్ రిలీజ్ చేసినందుకు స్పెష‌ల్ థ్యాంక్స్‌. గుహ‌న్ గారి డైరెక్ష‌న్లో డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు అంద‌రినీ త‌ప్ప‌కుండా థ్రిల్ చేస్తుంది“ అన్నారు.

హీరో అథిత్ అరుణ్ మాట్లాడుతూ – “అడిగిన వెంట‌నే మా మీద అభిమానంతో నైలు న‌ది సాంగ్ రిలీజ్ చేసిన త‌మ‌న్నా గారికి థ్యాంక్స్‌. ఈ సాంగ్ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు మూవీలో ఒక హైలెట్ అవుతుంది“ అన్నారు.

హీరోయిన్ శివాని రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ – “నా ఫ‌స్ట్ మూవీ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యులో నాకు ఎంతో ఇష్ట‌మైన నైలున‌ది సాంగ్‌ని నాకు ఎంతో ఇష్ట‌మైన హీరోయిన్ త‌మ‌న్నా గారు రిలీజ్ చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది“ అన్నారు.
కో – ప్రొడ్యూస‌ర్ విజ‌య్ ధ‌ర‌న్ దాట్ల మాట్లాడుతూ – “టాప్ హీరోయిన్ త‌మ‌న్నా గారు మా రామంత్ర క్రియేష‌న్స్ బేన‌ర్‌లో ఫ‌స్ట్ మూవీ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు సాంగ్ రిలీజ్ చేయ‌డం ఆనందంగా ఉంది. గుమ‌న్ గారు ఈ చిత్రాన్ని సూప‌ర్‌హిట్ చేయ‌డానికి డెడికేటెడ్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌ స్పీడ్‌గా జ‌రుగుతోంది“ అన్నారు.

రామ‌జోగ‌య్య శాస్త్రి మాట్లాడుతూ – “డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు మూవీ నుండి నేను రాసిన మంచి ల‌వ్‌సాంగ్ నైలున‌ది..పెరిగిన దూరం మ‌రికొంచెం ప్రేమ‌ను పెంచింది..ఈ సాంగ్‌ని త‌ప్ప‌కుండా మీరు ఎంజాయ్ చేస్తారు“ అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు సిమ‌న్ కె. కింగ్ మాట్లాడుతూ – “డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు ఒక థ్రిల్ల‌ర్ అయినా ఇందులో నైలున‌ది లాంటి మంచి మెలోడి సాంగ్ చేసే అవ‌కాశం ఇచ్చారు గుహ‌న్ గారు. ఈ సాంగ్‌ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంద‌ని న‌మ్ముతున్నాను. సాంగ్ రిలీజ్ చేసిన స్టార్ హీరోయిన్ త‌మ‌న్నా గారికి థాంక్స్‌. నిర్మాత ర‌వి పి.రాజు దాట్ల గారికి స్పెష‌ల్ థాంక్స్‌“ అన్నారు.

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adith Arun
  • #Dr. Ravi P. Raju Datla
  • #KV Guhan
  • #Shivani Rajashekar
  • #Tamannaah

Also Read

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

related news

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

trending news

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

1 hour ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

10 hours ago
Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

19 hours ago
72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

2 days ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

32 mins ago
Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

45 mins ago
Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

2 hours ago
RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

3 hours ago
మేకోవరా? హెల్త్‌ ఇష్యూసా? ఈ స్టార్‌ హీరోకి ఏమైంది?

మేకోవరా? హెల్త్‌ ఇష్యూసా? ఈ స్టార్‌ హీరోకి ఏమైంది?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version