Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Namrata: జీవితాంతం గుర్తుండిపోవాలని… నమ్రత ఏం చేసిందంటే?

Namrata: జీవితాంతం గుర్తుండిపోవాలని… నమ్రత ఏం చేసిందంటే?

  • April 29, 2022 / 12:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Namrata: జీవితాంతం గుర్తుండిపోవాలని… నమ్రత ఏం చేసిందంటే?

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మనల్ని విడిచి ఆరు నెలలు దాటిపోయింది. అయినా ఆయన ఆలోచనలు, ఆశయాలు ఇంకా ఆయన అభిమానుల మధ్యే ఉన్నాయి అంటుంటారు. అంతేకాదు ఆయనను అభిమానించే వారు ఏదో విధంగా ఆయన మీద ప్రేమను చూపిస్తూనే ఉన్నారు. తాజాగా కన్నడ టీవీ నటి, ‘నాగిని 2’ ఫేమ్‌ నమ్రత గౌడ… పునీత్‌ మీద ప్రేమను చూపించారు. చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నారు. నమత్ర గౌడ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన పచ్చబొట్టు ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

Click Here To Watch NOW

పునీత్‌ పేరును చేతి మీద పుట్టుమచ్చగా వేసుకుంది నమ్రత. ఆయన జయంతి సందర్భంగా వేయించుకున్న ఈ పోస్ట్‌ను రీసెంట్‌గా నమ్రత షేర్‌ చేస్తూ ‘ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. కాగా పునీత్‌ ‘మిలనా’ సినిమాలో నమ్రత చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కనిపించింది. 2007లో వచ్చిన ఆ సినిమాలో నమ్రత ప్రముఖ నటుడు సిహి కహీ చంద్రుని కుమార్తెగా ఓ చిన్న పాత్రలో కనిపించింది. నమత్ర నాగిని(కన్నడ) సీరియల్‌తో గుర్తింపు పొందింది.

ఆ తర్వాత వివిధ సీరియల్స్‌తో పాటు సినిమాల్లో సహానటి పాత్రలు చేస్తోంది. 45 స్కూళ్లు కట్టించి, 26 అనాథశ్రమాలు ఏర్పాటు చేసి, 16 ఓల్డ్​ ఏజ్​ హోమ్స్ నడిపించి, 19 గోశాలలకు సాయం చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు పునీత్‌ రాజ్‌కుమార్‌. ఇవన్నీ ఆయన దివంగతలు అయ్యాకే తెలిశాయి. అంతగా గుప్తదానం చేసేవారు పునీత్‌. పునీత్‌ రాజ్‌కుమార్‌ చనిపోయినా రెండు కళ్లూ దానం చేశారు. ఇవన్ని చేసినా ఏనాడు పబ్లిసిటి చేసుకోలేదు.

ఆయన చేస్తున్న సాయం ఏంటో ఆయన మరణం తర్వాతే ప్రపంచానికి తెలిసింది. దీంతో ఆయన అభిమానులు, సగటు సినిమా ప్రేక్షకులు ఆయనకు సెల్యూట్‌ కొట్టారు. దీంతో పునీత్‌ అంటే అభిమానం ఎంతుందే తెలుస్తోంది. ఈ క్రమంలో నమ్రత లాంటివాళ్లు తమ అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి వాళ్లు ఇంకా చాలామంది ఉన్నారని సమాచారం. ఎంతైనా పునీత్‌ గ్రేట్‌ కదా. అందుకే వీ మిస్‌ యూ పునీత్‌.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #namrata
  • #Namrata Gouda
  • #Puneeth Rajkumar

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

5 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

5 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

6 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

6 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

6 hours ago

latest news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

12 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

13 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

13 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

13 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version