Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Namrata, Gautham: ఎంతో గర్వపడేలా చేశావు..హ్యాపీ బర్త్ డే జీజీ: నమ్రత

Namrata, Gautham: ఎంతో గర్వపడేలా చేశావు..హ్యాపీ బర్త్ డే జీజీ: నమ్రత

  • August 31, 2023 / 05:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Namrata, Gautham: ఎంతో గర్వపడేలా చేశావు..హ్యాపీ బర్త్ డే జీజీ: నమ్రత

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వారసుడు గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గౌతమ్ ఇదివరకు మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాలో చిన్నప్పటి మహేష్ బాబు పాత్రలో నటించి సందడి చేశారు. అయితే ఈ సినిమా తర్వాత గౌతమ్ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు ప్రస్తుతం ఈయన సినిమాలకు దూరంగా ఉంటూ తన చదువుపై ఫోకస్ చేశారు. ప్రస్తుతం ఈయన ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా మహేష్ బాబు వారసుడిగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి గౌతమ్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండకపోయినా తనకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా తన తల్లి నమ్రత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఇలా గౌతమ్ కి కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇదిలా ఉండగా నేడు గౌతం తన 17వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.

గౌతమ్ (Gautham) తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో తన తల్లి నమ్రత సోషల్ మీడియా వేదికగా తన కుమారుడు గౌతమ్ కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. హ్యాపీ హ్యాపీ బర్త్ డే జీజీ అంటూ తన కొడుకుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏడాది నువ్వు మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేస్తావు నువ్వు మరింత ఎదిగితే చూడాలని ఉంది.

నువ్వు కన్న కలలన్నీ సాధించాలి. ఈ బర్త్ డే మన ఫ్యామిలీకి చాలా స్పెషల్. ఎందుకంటే వచ్చే ఏడాది నువ్వు విదేశాలకు వెళ్లిపోతావు. అందుకే ఈసారే నీతో జాలీగా గడిపేస్తా అని నమ్రత తన ఇన్‌స్టాలో రాసింది. ఈ విధంగా నమ్రత తన కొడుకుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్ చేయడంతో అభిమానుల సైతం గౌతంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gautham
  • #Namratha

Also Read

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

related news

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

trending news

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

15 mins ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

21 mins ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

2 hours ago
Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

5 hours ago
Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

6 hours ago

latest news

Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

6 hours ago
Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version