విజ్ఞాన శాస్త్రం మరియు ప్రకృతి యొక్క సహజసిద్ధమైన లక్షణాల చక్కటి సమ్మేళనంతో తీర్చిదిద్దబడిన నూతన తరపు సలోన్ బొరాబే ! అంతంలేని సముద్రం, వినోదాత్మక ఇసుక తిన్నెలు మరియు ఆహ్లాదకరమైన భావోద్వేగాలు నుంచి మేము స్ఫూర్తిని పొందాము. ఇక్కడ ఒత్తిడి మరియు బాధలు ఎల్లప్పుడూ దూరంగానే ఉంటాయి!
సముద్రపు ఘోష మరియు మా నిపుణులైన బ్యూటీషియన్ల చేత నిర్వహించబడుతున్న సౌందర్య చికిత్సల విలాసానికి మధ్య ఓ హూంతమైన అనుభవం దాగి ఉంది. అందం వెనుక దాగిన రహస్యాన్ని అర్ధ 0 చేసుకున్న నిపుణుల బృందాన్ని కలిగి ఉన్నమేము మీకు అత్యుత్తమతను తీసుకువస్తాము. బోరాబే వద్ద వైవిధ్యమైన “సేవలు మరియు వినియోగదారుల అనుభవాలు మా ప్రాధాన్యత. విసృత క్రేణి హెయిర్ స్టైల్ సేవలు, బ్యూటీ ట్రీట్మెంట్స్ మరియు కాస్మెటిక్ చికిత్సలు మొదలు పునరుత్తేజ ప్రక్రియల వరకూ పునరుద్ధరణ,
పునరుత్తేజానికి ఏకీకృత కేంద్రం బోరా బే.
యుఎస్ఏలో వైద్య శాస్త్రంలో ల సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన డాక్ట! 5 అను కల్రేజా మానసిక పుత్రిక బోరాబే. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కాస్మెటిక్ చికిత్సలను లోతుగా పరిశీలించే ఆమె, అత్యుత్తమ సలోన్ అనుభవాలను భారతీయ మార్కెట్కు తన నూతన వెంచర్ ద్వారా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు విలాస అనుభవాలను బొరా బే ద సలోన్ వద్ద సొంతం చేసుకోండి.