Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » కరోనా వ్యాక్సిన్ గురించి బాలయ్య ఆసక్తికరమైన కామెంట్లు..!

కరోనా వ్యాక్సిన్ గురించి బాలయ్య ఆసక్తికరమైన కామెంట్లు..!

  • November 16, 2020 / 04:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కరోనా వ్యాక్సిన్ గురించి బాలయ్య ఆసక్తికరమైన కామెంట్లు..!

నందమూరి బాలకృష్ణ ఏం మాట్లాడినా ఒక సెన్సేషన్ అవుతుంటుంది. ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం. మనసులో ఏదుంటే అది పైకి అనేస్తాడు. ఆయన మాట్లాడే మాటలు అందరూ జీర్ణించుకునే విధంగా అయితే ఉండవు కానీ..ఆ మాటలను బట్టి వెనుక విషయం చాలా ఉంది అనే హింట్లు మాత్రం ఇస్తుంటాయి. మొన్నటికి మొన్న ఇండస్ట్రీ బాగోగుల గురించి జరిగిన మీటింగ్లకు ‘నన్ను పిలవలేదు’ అని బహిరంగంగానే తన అసంతృప్తిని బయటపెట్టాడు బాలయ్య.

ఆ విషయం పై కొందరు ఆయన్ని విమర్శించినప్పటికీ.. ఆయన మాటల్లో చాలా ఆవేదన ఉంది అనే విషయాన్ని అందరూ అర్ధం చేసుకున్నారు. ఇండస్ట్రీలో చాలా మంది బాలయ్యకు మద్దతు పలికారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ‘రేపో మాపో కరోనా వ్యాక్సిన్ వస్తుందిలే.. ఇది వరకటిలా పనులు చేసుకోవచ్చు’ అని చాలా మంది ఆశపడుతున్నారు. ప్రభుత్వం కూడా డిసెంబర్లో వ్యాక్సిన్ వస్తుందని జనాలకు ధైర్యాన్ని నూరిపోస్తుంది. కరోనా విజృంభణ ఇప్పుడు మరింత పెరిగిన నేపథ్యంలో..

వ్యాక్సిన్ వస్తే మంచిదే అని అంతా ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం కరోనా వ్యాక్సిన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసారు. ఆయన మాట్లాడుతూ.. ‘కరోనాకు వ్యాక్సిన్ రాలేదు. ఇక ముందు కూడా రాదు. వస్తుందనే వార్తల్లో నిజం లేదు. అసలు వ్యాక్సిన్ వచ్చే అవకాశమే లేదు. కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండటం తప్ప మరో మార్గం అయితే ఇప్పట్లో లేదు.కరోనా నిబంధనలను పాటించడమే ముఖ్యం’ అని బాలకృష్ణ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

‘కమిట్‌ మెంటల్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #Balayya Babu
  • #Corona Vaccine
  • #Corona Virus

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

9 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

10 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

1 day ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

7 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

10 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

11 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version