Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Chaitanya Krishna: బ్రీత్స తో ముందుకు వస్తున్న నందమూరి చైతన్యకృష్ణ

Chaitanya Krishna: బ్రీత్స తో ముందుకు వస్తున్న నందమూరి చైతన్యకృష్ణ

  • November 14, 2023 / 06:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chaitanya Krishna: బ్రీత్స తో ముందుకు వస్తున్న నందమూరి చైతన్యకృష్ణ

నందమూరి అభిమానులు అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నా మోక్షజ్ఞ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనే విషయం మీద క్లారిటీ లేదు. అయితే అనుకోకుండా నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. బ్రీత్ అనే సినిమాతో నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ హీరోగా బసవతారక రామ క్రియేషన్స్‌ లో లాంచ్ అవుతున్నాడు.

2003లోనే ఆయన ధమ్ అనే సినిమా చేశాడు కానీ అది విడుదలయింది అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఈ క్రమంలో ఇదే ఆయన ఎంట్రీ అన్నట్టుగా నందమూరి ఫాన్స్ చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన ‘బ్రీత్’ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రాగా తాజాగా మేకర్స్’బ్రీత్’ ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్.. షాక్, ఎక్సయిటింగ్ ఎలిమెంట్స్ తో సీట్ ఎడ్జ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా అలరించింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి అనారోగ్యంతో ద‌వాఖాన‌ లో చేర‌గా, ఆ తర్వాత హాస్పిటల్ లో చోటు చేసుకున్న సంఘటనలు చాలా గ్రిప్పింగ్ గా థ్రిల్లింగ్ గా ఉన్నాయి. ఇప్పటివరకూ ప్రపంచం చూడని ఓ కొత్త క్రైమ్ జరుగుతుంది. అనే డైలాగ్ మరింత ఆసక్తిని పెంచింది. ట్రైలర్ లో చైతన్యకృష్ణ ఇంటెన్స్ అండ్ డైనమిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. వైదిక సెంజలియా, వెన్నెల కిషోర్ భద్రమ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహిస్తున్నారు.

మార్క్ కె రాబిన్ సంగీత దర్శకుడిగా, రాకేష్ హోసమణి విజువల్స్ బ్రిలియంట్ వ్యవహరించారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు వచ్చిన కేవలం బాలకృష్ణ, ఎన్టీఆర్ మాత్రమే ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో రానిస్తున్నారు. మరి చైతన్య కృష్ణ (Chaitanya Krishna) ఇండస్ట్రీలో రానిస్తారో లేదో చూడాలి.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chaitanya Krishna
  • #Nandamuri Chaitanya Krishna

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

9 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

10 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

2 days ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

7 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

8 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

8 hours ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

9 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version