Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » షాక్ అవుతున్న నందమూరి అభిమానులు…

షాక్ అవుతున్న నందమూరి అభిమానులు…

  • December 7, 2016 / 09:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షాక్ అవుతున్న నందమూరి అభిమానులు…

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100వ చిత్రం గౌతామీపుత్రశాతకర్ణిపై రోజుకో అనుమానం బయటకు వస్తుంది….రోజుకో వార్త అభిమానుల్ని టెన్షన్ పెడుతుంది…ఇంతకీ విషయం ఏమిటంటే…టాలీవుడ్ లయన్ నందమూరి బాలయ్య 100వ చిత్రం పై చాలా ఆశలే పెట్టుకున్నారు నందమూరి అభిమానులు అయితే అదే క్రమంలో సినిమాపై బయటకు వస్తున్న వార్తలు వింటుంటే వారిలో టెన్షన్ పెరిగిపోతూ ఉంది అని తెలుస్తుంది…ఇంతకీ ఏంటి ఆ వార్తలు ఏమా కధ అంటే..ఒక్కసారి ఈ కధ చదవండి….టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వివరాల ప్రకారం…ఈసినిమా నిడివి 2 గంటల 15 నిముషాలు మాత్రమే అని అంతేకాదు ఇంత తక్కువ నిడివిలోనే ఈసినిమాలో 4 భారీ వార్ సీన్స్ ఉంటాయని వాటిని ఈసినిమాలో ఇంట్రవెల్ ముందు రెండు వార్ సీన్స్ ఇంట్రవెల్ తరువాత రెండు వార్ సీన్స్ ఉండే విధంగా దర్శకుడు క్రిష్ ప్లాన్ చేసాడని….నందమూరి అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

అదే క్రమంలో…సినిమా చిన్నది కావడం, అందులో ఎక్కువశాతం వార్ సీన్స్ ఉండడంతో కధ, పాటలు ఎలా ఉంటాయో, అసలు ఈ సినిమాలో కధ ఏమైనా చూపిస్తాడో లేదో క్రిష్ అని తెగ టెన్షన్ పడిపోతున్నారు మన నందమూరి ఫ్యాన్స్.  అంతేకాదు….ఈ సినిమాలో గత కాలంలోని పురాణాల సినిమాలులా కొన్ని పద్యాలు కూడ ఉంటాయి అని వార్తలు వస్తూ ఉండడంతో బాలయ్య అభిమానులకు ఇది మరింత టార్చర్ పెడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఏ న్యూస్ ఎలా ఉన్నా…వాస్తవంగా మాట్లాడుకుంటే…‘గౌతమీపుత్ర శాతకర్ణి’ యుద్ధ పిపాసి అని, ఆయన జీవితం అంతా యుద్ధాలు చేయడంలోనే గడిచి పోయింది అని చరిత్ర చెబుతుంది…అందుకే ఈ సినిమాలో ఎక్కువగా వార్ సీన్స్ ఉన్నాయి అని క్రిష్ చెబుతున్నాడట…మరి ఈ వార్ సీన్స్ ఎంతవరకూ కలసి వస్తాయో చూద్దాం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Director Krish
  • #Gautamiputra Satakarni Movie
  • #GPSK Movie
  • #hemamalini

Also Read

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

trending news

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

7 hours ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

8 hours ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

9 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

11 hours ago
Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

నేను చనిపోయినా సినిమా ఆపొద్దు.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

1 min ago
Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

6 hours ago
Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

1 day ago
KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version