Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nandamuri Mokshagna: నందమూరి వారసుడి కొత్త ఫొటోలు వైరల్‌

Nandamuri Mokshagna: నందమూరి వారసుడి కొత్త ఫొటోలు వైరల్‌

  • January 16, 2022 / 12:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nandamuri Mokshagna: నందమూరి వారసుడి కొత్త ఫొటోలు వైరల్‌

నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలకృష్ణ అభిమానులు చాలా ఏళ్లుగా వెయిట్‌ చేస్తున్నారు. ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు అంటూ బాలయ్య చెబుతూ వస్తున్నాడు. కానీ ఎంట్రీ మాత్రం ఆలస్యమవుతోంది. ఈలోగా మోక్షజ్ఞ ఫొటోలు కొన్ని బయటికొచ్చాయి. అందులో చూస్తే… కుర్ర హీరోల్లా ఫిట్‌ షేప్‌లోకాకుండా…కాస్త బొద్దుగా కనిపించాడు. దీంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఇప్పుడు మరోసారి మోక్షజ్ఞ ఫొటోలు బయటికొచ్చాయి. ఇప్పుడు కూడా వైరల్‌ అవుతున్నాయి.

బాలకృష్ణ కుటుంబం ప్రస్తుతం కారంచేడులో ఉంది. అక్కడ బాలయ్య పెద్ద బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉంటున్న విషయం తెలిసిందే. వారి ఇంట్లోనే సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు బాలయ్య కుటుంబం. ఈ సందర్భంగా బాలయ్య గుర్రం ఎక్కి సందడి చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. అక్కడే మోక్షజ్ఞ కూడా ఉన్నాడట. గుర్రం మీద బాలయ్య, పక్కన మోక్షజ్ఞ ఉన్న ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

ఆ ఫొటోలో చూస్తే మోక్షజ్ఞ కాస్త ఫిట్‌గా కనిపిస్తున్నాడు. గతంలో ఉన్నంత బొద్దుగా కాకుండా… కాస్త ఫిట్‌ అయ్యాడు అని అంటున్నారు నెటిజన్లు. దీంతో సినిమా ఎంట్రీ కోసం బాలయ్య తనయుడు సిద్ధమవుతున్నాడని చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ పాటికి మోక్షజ్ఞ ఎంట్రీ అయిపోయి ఉండాలి. ‘ఆదిత్య 999’ పేరుతో ‘ఆదిత్య 369’ సీక్వెల్‌ తీస్తారని, అందులో బాలయ్య కొడుకే హీరో అని గతంలో చెప్పుకొచ్చారు. ఈ సినిమా విషంయలో బాలయ్యే గతంలో ఓ సందర్భంలో చెప్పారు.

ఆ సినిమాకు తనే దర్శకత్వం వహించాలని అనుకుంటున్నాను అని కూడా సూత్ర ప్రాయంగా తెలిపారు. అయితే ఆ తర్వాత కరోనా పరిస్థితులు రావడం, బాలయ్య వరుస సినిమాలతో బిజీ అవ్వడం జరిగిపోయాయి. దీంతో మోక్షజ్ఞ సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది, ఎప్పుడు వస్తుంది అనేది తెలియడం లేదు. ఇప్పుడు మోక్షజ్ఞ సినిమాలకు రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి బాలయ్య నుండి ఎప్పుడు పచ్చజెండా వస్తుందో చూడాలి. బాలయ్య తన సినిమాలన్నీ ఆపేసి… కొడుకు సినిమా డైరెక్ట్‌ చేస్తాడో లేదంటే రెండు పడవల ప్రయాణం చేస్తాడో చూడాలి.

1

2

3

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mokshagna
  • #Nandamuri Balakrishna
  • #Nandamuri M
  • #Nandamuri Mokshagna

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

19 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

15 mins ago
Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

1 hour ago
Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

2 hours ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

3 hours ago
Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version