Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Taraka Ratna: రజినీకాంత్ లా మారిపోయిన తారక రత్న.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

Taraka Ratna: రజినీకాంత్ లా మారిపోయిన తారక రత్న.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

  • January 19, 2023 / 07:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Taraka Ratna: రజినీకాంత్ లా మారిపోయిన తారక రత్న.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

నందమూరి ఫ్యామిలీ నుండి చాలా మంది సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా స్టార్లుగా ఎదగలేకపోయారు. కళ్యాణ్ రామ్ మాత్రం కిందా మీదా పడి అప్పుడప్పుడు ఓ హిట్టు కొడుతున్నాడు. అయితే ఎన్టీఆర్ తర్వాత.. కళ్యాణ్ రామ్ కంటే ముందు నందమూరి తారకరత్న కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కె.రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఇతను ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

నిజానికి ఇది రెండో సినిమా కానీ మొదటి సినిమాగా రిలీజ్ అయ్యింది. రెండో సినిమాగా రిలీజ్ అయిన ‘యువరత్న’ మొదటి చిత్రంగా సెట్స్ పైకి వెళ్ళింది. సరే.. మొదటి సినిమా కాస్తో కూస్తో పర్వాలేదు అనిపించినా.. ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలు వచ్చినవి.. వచ్చినట్టు ఫ్లాప్ అయ్యాయి. అయితే తారక రత్న పేరుతో ఒక రికార్డు ఉంది. అదేంటో తెలుసా.. ఇతను హీరోగా నటించిన మొదటి సినిమా రిలీజ్ కాకుండానే ఒకే రోజు 9 సినిమాలు సెట్స్ పైకి తీసుకెళ్ళాడు.

ఇది మామూలు విషయం కాదు. అప్పట్లో వరల్డ్ రికార్డ్. ఇప్పటికీ వరల్డ్ రికార్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రికార్డ్ ను ఇప్పటికీ ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు. ఇదిలా ఉండగా.. హీరోగా నిలదొక్కుకోలేకపోయిన తారక రత్న.. విలన్ గా ‘అమరావతి’ ‘రాజా చెయ్యి వేస్తే’ వంటి చిత్రాల్లో నటించాడు కానీ అవి కూడా ఇతనికి విజయాన్ని అందించలేకపోయాయి. ‘మనమంతా’ సినిమాలో కూడా చిన్న పాత్ర పోషించాడు కానీ అది కూడా ఇతనికి కలిసిరాలేదు.

అయితే మహేష్ – త్రివిక్రమ్ మూవీలో ఇతను విలన్ గా నటిస్తున్నాడు అంటూ ప్రచారం జరిగింది. కానీ అది అబద్ధం అని ఇతనే తేల్చేశాడు. మరోపక్క రాజకీయాల్లో కూడా ఇతను రాణించాలి అనుకుంటున్నాడు. అయితే తాజాగా ఇతను కొన్ని లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో ఇతను గడ్డంతో చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ‘కబాలి’ లో రజినీకాంత్ లా ఇతను చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

Nandamuri Tarakarathna

Nandamuri Tarakarathna1

Nandamuri Tarakarathna2

Nandamuri Tarakarathna4

Nandamuri Tarakarathna6

Nandamuri Tarakarathna3

Nandamuri Tarakarathna5

Nandamuri Tarakarathna7

Nandamuri Tarakarathna8

Nandamuri Tarakarathna9

Nandamuri Tarakarathna10

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Hero Tarakaratna
  • #Hero Tarakaratna
  • #Tarakaratna

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 hour ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

4 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

7 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

8 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

9 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version