Nandini Rai: బిగ్ బాస్ బ్యూటీ నందినీ రాయ్ డీప్ క్లీవేజ్ షోలు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • August 8, 2023 / 12:39 PM IST

‘బిగ్ బాస్’ బ్యూటీ నందినీ రాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘040’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత హార్మోన్స్,మాయ వంటి చిత్రాల్లో కూడా నటించింది. సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రంతో ఈమె పాపులర్ అయ్యింది కానీ ఆ సినిమా తర్వాత ఈమెకు హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో ‘బిగ్ బాస్ 2’ రియాలిటీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది.

అటు తర్వాత ‘సిల్లీ ఫెలోస్’ ‘మెట్రో కథలు’ ‘పంచతంత్ర కథలు’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. ఇప్పుడున్న పోటీని తట్టుకుని నిలబడాలి అంటే గ్లామర్ షోనే ఆధారం అని ఈ అమ్మడు భావిస్తుంది. అందుకోసం సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతుంది. ఈమె (Nandini Rai) లేటెస్ట్ ఫోటోలు మరోసారి ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus