Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » నాని తో ముచ్చటగా మూడోసారి..?

నాని తో ముచ్చటగా మూడోసారి..?

  • April 1, 2019 / 04:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాని తో ముచ్చటగా మూడోసారి..?

‘స‌మ్మోహ‌నం’ వంటి డీసెంట్ హిట్ సాధించిన త‌ర‌వాత ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ఓ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. తను హీరోగా పరిచయం చేసిన నానితో ఓ మల్టీ స్టారర్ తీయబోతున్నాడట. మరో హీరోగా సుధీర్‌బాబు న‌టిస్తున్నాడు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి ‘వ్యూహం’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా అదితి రావు హైదరి ను తీసుకున్నప్పటికీ ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ ను తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • సూర్యకాంతం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • మెగా అభిమానులు నన్ను వాళ్ళ సొంత చెల్లెల్లా చూసుకుంటారు : నీహారిక కొణిదెల
  • ఐరా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

వివరాల్లోకి వెళితే… ఈ చిత్రంలో స‌మంత ను కూడా ఓ హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. నానికి జోడీగా స‌మంత హీరోయిన్ గా నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఇది సెట్టైతే … వీరిద్ద‌రికి ఇది హ్యాట్రిక్ కాంబినేషన్ అనే చెప్పాలి. గ‌తంలో రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సూపర్ హిట్ ‘ఈగ‌’ లో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ త‌ర‌వాత గౌత‌మ్ మీన‌న్ డైరెక్షన్లో ‘ఎటో వెళ్ళిపోయింది మ‌న‌సు’ చిత్రంలో కూడా కలిసి నటించారు. ఈ రకంగా చూసుకుంటే ఇది హ్యాట్రిక్ అన్న మాట. ఇక సుదీర్ బాబు సరసన మరోసారి అదితి రావు హైదరి కలిసి నటిస్తున్నట్టు స్పష్టమవుతుంది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా రూపొందే ఈ చిత్రంలో నాని నెగిటీవ్ రోల్ పోషించబోతున్నాడట. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి అధికారిక ప్రకటన రానుందని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani
  • #Indraganti Mohan Krishna
  • #Indraganti Mohan Krishna Movies
  • #Mohan Krishna Indraganti
  • #Nani and Samantha

Also Read

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

Mahavatar Narsimha Collections: 12వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ.. ఊర మాస్ బ్యాటింగ్

GHAATI Trailer: ‘ఘాటి’ ట్రైలర్ రివ్యూ.. సీతమ్మోరు లంకా దహనం

related news

trending news

3 hours ago
Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

13 hours ago
Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

17 hours ago
Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

17 hours ago
Mahavatar Narsimha Collections: 12వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ.. ఊర మాస్ బ్యాటింగ్

Mahavatar Narsimha Collections: 12వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ.. ఊర మాస్ బ్యాటింగ్

17 hours ago

latest news

Kingdom Collections: 6వ రోజు మళ్ళీ డ్రాప్స్.. ఇలా అయితే..!

18 hours ago
Kingdom: విజయ్‌ దేవరకొండ సినిమాకు తమిళనాట నిరసనలు.. ఏమైందంటే?

19 hours ago
BiggBoss Beauty: బోల్డ్ బ్యూటీ పెళ్లికి రెడీ అట..!

Tarak: చెఫ్‌ తారక్‌.. స్పెషల్‌ ఫుడ్‌ లిస్ట్‌లో మరొకటి చేరింది.. అదీ బాగా వండుతాడట!

20 hours ago
Mayasabha Review in Telugu: మయసభ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mayasabha Review in Telugu: మయసభ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version