Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ‘ఆహా’ ఎక్స్‌క్లూజివ్ మూవీ ‘అర్ధ శతాబ్దం’ ట్రైలర్ విడుద‌ల చేసిన నేచుర‌ల్ స్టార్ నాని

‘ఆహా’ ఎక్స్‌క్లూజివ్ మూవీ ‘అర్ధ శతాబ్దం’ ట్రైలర్ విడుద‌ల చేసిన నేచుర‌ల్ స్టార్ నాని

  • June 2, 2021 / 05:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆహా’ ఎక్స్‌క్లూజివ్ మూవీ ‘అర్ధ శతాబ్దం’ ట్రైలర్ విడుద‌ల చేసిన నేచుర‌ల్ స్టార్ నాని

తెలుగు ప్రేక్ష‌కుల చేతుల్లోకి తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది హండ్రెడ్ ప‌ర్సెంట్‌ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. ఇందులో జూన్ 11న అంద‌రిలో ఆస‌క్తి పెంచిన చిత్రం ‘అర్ధ శ‌తాబ్దం’ విడుల‌వుతుంది. ‘ఆహా’ ఎక్స్‌క్లూజివ్ మూవీగా విడుద‌లవుతోన్న ఈ చిత్రానికి ర‌వీంద్ పుల్లె ద‌ర్శ‌ర‌కుడు. కార్తీక్ ర‌త్నం, న‌వీన్ చంద్ర‌, సాయికుమార్‌, కృష్ణ ప్రియ‌, శుభ‌లేఖ సుధాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. అంబేద్కర్ జయంతి రోజున విడుదలైన ఈ టీజర్ మంచి స్పందనను రాబట్టుకుంది.

బుధ‌వారం(జూన్ 2) రోజున ఈ సినిమా ట్రైల‌ర్‌ను నేచుర‌ల్ స్టార్ నాని విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల నుంచి ట్రెమెండ‌స్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. తెలంగాణ‌లో కుగ్రామ మూలాల్లోని రాజ‌కీయాల‌కు, కుల వ్య‌వ‌స్థ‌కు మ‌ధ్య ఉండే రా ఎమోష‌న్స్‌, ఇన్‌టెన్స్ యాక్ష‌న్‌, ర‌స్టిక్ రొమాన్స్ వంటి ప‌లు అంశాల క‌ల‌యిక‌గా ఈ చిత్రం రూపొందిన‌ట్లు అర్థమ‌వుతుంది. సినిమాలోని రాజ‌కీయ అంశాలు, డ్రామా, మాన‌వ సంబంధాలు, సంగీతం ఇవన్నీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.

ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన నాని మాట్లాడుతూ ‘‘‘అర్ధ శ‌తాబ్దం’ ట్రైల‌ర్ చాలా ఎంగేజింగ్‌గా ఉంది. సినిమా చూడాల‌నే ఆస‌క్తి పెంచింది. ఆహాలో జూన్ 11న విడుదలవుతుంది. నటీనటులందరూ చక్కగా నటించినట్లు తెలుస్తుంది. ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు తెలియజేస్తున్నాను’’ అన్నారు.

ప్రామిస్ చేసినట్లుగా ఆహా తెలుగు ప్రేక్ష‌కులను తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. త్వ‌ర‌లోనే ప్రియ‌ద‌ర్శి, నందినీ రాయ్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ ప్ర‌సారం కానుంది. దీంతో పాటు టోవినో థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ కాలా జూన్ 4న ఆహాలో విడుద‌ల‌వుతుంది. ఈ ఏడాదిలో ఇప్ప‌టికే వెబ్‌ షోస్‌, లెవ‌న్త్ అవ‌ర్ వంటి ఒరిజిన‌ల్స్‌, మెయిల్, చావు క‌బురు చ‌ల్ల‌గా, క్రాక్‌, జాంబీ రెడ్డి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను విందు భోజ‌నంలా వ‌డ్డించింది ‘ఆహా’.


ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ajay
  • #Amani
  • #Ardha Shathabdham
  • #Chitti Kiran Ramoju
  • #Karthik Rathnam

Also Read

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

related news

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

trending news

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

2 days ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

2 days ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

2 days ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 days ago

latest news

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

17 hours ago
Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

19 hours ago
Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

19 hours ago
Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

20 hours ago
The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’.. దసరాకు టైటిల్ ప్రకటన!

The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’.. దసరాకు టైటిల్ ప్రకటన!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version