Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » నాని పంచ్ ఎవరి గురించి???

నాని పంచ్ ఎవరి గురించి???

  • January 31, 2017 / 05:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాని పంచ్ ఎవరి గురించి???

టాలీవుడ్ లో కష్టపడి పైకి వచ్చిన హీరోలు చాలా మందే ఉన్నారు…అయితే వారిలో నాని ఒకడు…ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి న్యాచురల్ స్టార్ వరకూ ఎదిగాడు నాని….అయితే తనకు గాడ్ ఫాదర్ ఎవరైన ఉన్నారా అన్న విషయాన్ని పక్కన పెడితే…తన కష్టాన్ని, తనలోని టాలెంట్ ను నమ్ముకును సినిమాలు తీసుకుంటూ ముందుకు పోతున్నాడు నాని…ఇదిలా ఉంటే తాజాగా దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ‘నేను లోకల్’ అనే సినిమా చేశాడు నాని…అందులో మంచి వైవిద్యమైన పాత్రలో నటించి మెప్పించాడు…అయితే అదే క్రమంలో ఈ సినిమా ఆడియో వేడుకలో నాని మాట్లాడిన మాటలు కొందరి వారసులకు బలంగా గుచ్చుకుని ఉంటాయి అన్న టాక్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో నడుస్తుంది…తండ్రి చరిష్మానీ అడ్డం పెట్టుకుని వారసులుగా చాలామణీ అయిపోతున్న కొందరు బడా హీరోలకు ఈ కామెంట్స్ పూర్తి యాప్ట్ అనే చెప్పవచ్చు.

అయితే నాని ఉద్దేశం అది కాకపోయినా…నాని మాటల్లో అర్ధం అదే అంటున్నారు కొందరు….ఇంతకీ నాని ఏం మాట్లాడాడు అంటే…తనకు బ్యాగ్రౌండ్ లేదని కొందరు అంటుంటారని.. కానీ దాన్ని తానో వరంగా భావిస్తానని చెప్పాడు. తన దగ్గరికి ఎవరైనా వచ్చిన ‘నేను మీ ఫ్యాన్ అంటే.. అతను కచ్చితంగా తన ఫ్యానే అని గర్వంగా ఫీలవుతానని అన్నాడు నాని. అంటే వారసులకు సంబంధించిన అభిమానుల్లో చాలామంది వాళ్ల నాన్నలకు ఫ్యాన్స్ అయి ఉంటారన్నది నాని మాటల ఆంతర్యం. నిజమే మరీ చాలా మంది హీరోలు తండ్రి చరిష్మానీ అడ్డం పెట్టుకుని కాలం గడిపేస్తూ ఉండడం మనం చూస్తున్నాం కదా….ఏది ఏమైనా..నేను లోకల్ మంచి హిట్ సినిమా అవ్వాలని ఆశిద్దాం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Keerthy Suresh
  • #Dil Raju
  • #Hero Nani
  • #Nani Movies
  • #Nenu Local Movie

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

19 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

20 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

20 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

2 days ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago

latest news

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

2 days ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version