Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » కత్తి పట్టుకుని భోజనం ముందు కూర్చున్న నాని..!

కత్తి పట్టుకుని భోజనం ముందు కూర్చున్న నాని..!

  • December 25, 2020 / 03:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కత్తి పట్టుకుని భోజనం ముందు కూర్చున్న నాని..!

నేచరల్ స్టార్ నాని యాక్ట్ చేస్తున్న టక్ జగదీష్ పోస్టర్ క్రిస్మస్ కి కానుకగా రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అంతుకుముందు ఇన్ షర్ట్ చేస్కున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ని మాత్రమే రిలీజ్ చేస్తే, ఇప్పుడు నానిని రివీల్ చేస్తూ మరో ఫస్ట్ లుక్ పోస్టర్ అంటూ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 2021 కి రిలీజ్ చేయబోతున్నారు. చాలా ఇంట్రస్టింగ్ గా కనిపిస్తున్న ఈ పోస్టర్ లో మనం కొన్నిఆసక్తికరమైన అంశాలని నోటీస్ చేసినట్లయితే,  ఫార్మల్ డ్రెస్ లో భోజనం ముందుకు కూర్చుని వెనక కత్తిని పైకి లేపుతూ ఎవర్నో వేసేయడానికి రెడీగా ఉన్నట్లుగా చూస్తున్నాడు నాని. అక్కడ సజెషన్ లో మనకి రోటిలో ఎవరో అమ్మాయి దేనినో దంచుతున్న షాట్ ని చూడచ్చు. అలాగే వెనక ఒక మట్టి కుండ , లాంతరు అవుట్ ఫోకస్ లో ఉంది. అంతేకాదు, లెఫ్ట్ సైడ్ వాల్ పైన గడ్డం బాగా పెంచుకుని బనీన్ తో ఉన్న ఎవరి ఫోటోకో దండ వేసి ఉంది. సాదాసీదాగా ఉన్న ఇంట్లో భోజనానికి రెడీగా కూర్చున్నాడు నాని. అక్కడ మంచినీళ్లు ఇంకా నాన్ వెజ్ కర్రీ రెడీగా పెట్టారు. లుక్ చూస్తుంటే ఫార్మల్ గా ఉన్నాడు. కానీ, వైలంట్ గా చూస్తున్నాడు నాని.

Tuck Jagadish

ఇక జేబులో కూలింగ్ గ్లాసెస్, స్టైలిష్ వాచ్ పెట్టుకుని చాలా సింపుల్ గా మెడికల్ రిప్రజెంటీవ్ ఫోజులో కనిపిస్తున్నాడు. మరి ఈ సైలెంట్ కుర్రాడు వైలెంట్ గా ఎందుకు మారాడు అనేది సినిమాలో ఇంట్రస్టింగ్ పాయింట్ లాగానే కనిపిస్తోంది. అదీ విషయం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani
  • #Hero Nani
  • #Tuck Jagadish
  • #Tuck Jagadish first look

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

8 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

9 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

12 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

9 hours ago
Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

14 hours ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version