Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Hero Nani: నాని సినిమా ఓటీటీ కోసమా..?

Hero Nani: నాని సినిమా ఓటీటీ కోసమా..?

  • September 2, 2021 / 10:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani: నాని సినిమా ఓటీటీ కోసమా..?

నేచురల్ స్టార్ నాని ‘వి’ సినిమాతో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన నటించిన ‘టక్ జగదీష్’ సినిమా కూడా ఓటీటీలోనే విడుదల కాబోతుంది. ఈ విషయంలో ఎంత పెద్ద రచ్చ జరిగిందో తెలిసిందే. ఎగ్జిబిటర్లంతా నానిని టార్గెట్ చేసి తిట్టిపోశారు. ఇప్పుడు నానితో పాటు నిర్మాతలు కూడా వివరణ ఇచ్చుకొని వివాదం సద్దుమణిగేలా చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు నాని నుంచి మరో సినిమా ఓటీటీ బాట పెట్టబోతున్నట్లు సమాచారం.

అయితే అది నాని నటించిన సినిమా కాదు.. ఆయన నిర్మిస్తోన్న సినిమా. ఆ సినిమానే ‘మీట్ క్యూట్’. నాని సోదరి దీప్తి గంటా డైరెక్టర్ గా మారి రూపొందిస్తోన్న సినిమా ఇది. ఐదు కథలతో తెరకెక్కుతోన్న ఆంథాలజీ సినిమా ఇది. ఓటీటీల కోసం ఇలాంటి సినిమాలు చాలానే తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు ‘మీట్ క్యూట్’ సినిమాని కూడా ఓటీటీలో రిలీజ్ చేసే దిశగా రూపొందిస్తున్నారట. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న రుహాని శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది.

‘టక్ జగదీష్’ విషయంలో ఎగ్జిబిటర్లు అడ్డు పడ్డారే కానీ ‘మీట్ క్యూట్’ విషయంలో పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, ఆదాశర్మ, సునైనా, సంచిత లాంటి తారలు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సత్యరాజ్, రోహిణి లాంటి సీనియర్ తారలు కీలకపాత్రలు పోషించనున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adah Sharma
  • #Akanksha Singh
  • #Ashwin Kumar
  • #Deekshit Shetty
  • #Govind Padmasoorya

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Gentleman Collections: నాని ‘జెంటిల్ మన్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

10 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

1 day ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

2 days ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

4 hours ago
Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

7 hours ago
Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version