Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » కలెక్షన్స్ దుమ్ముదులుపుతున్న నాని!!!

కలెక్షన్స్ దుమ్ముదులుపుతున్న నాని!!!

  • February 5, 2017 / 05:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కలెక్షన్స్ దుమ్ముదులుపుతున్న నాని!!!

టాలీవుడ్ లో కష్టపడి పైకి వచ్చిన అతి తక్కువ హీరోల్లో నాని ఒకడు..అయితే అదే క్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి యువ హీరోగా మారిన నాని తన రేంజ్ పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు….అయితే నాని రేంజ్ ను పెంచే క్రమంలో నాని సినిమా వస్తుంది అంటే యూత్ లోనే కాదు అన్నివర్గాల సిని ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉండడం షరా మామోలు అయిపోయింది…..ఇక నాని కరియర్ సరిగ్గా గమనిస్తే…అష్టా చమ్మతో మొదలైన నాని సిని ప్రస్థానం నేను లోకల్ దాకా ఎలా సాగిందో తెలిసిందే. మధ్యలో కెరియర్ కాస్త అటు ఇటుగా మారినా ఇప్పుడు వరుసగా సూపర్ హిట్లు అందుకుంటూ నాచురల్ స్టార్ గా తన సత్తా చాటుతున్నాడు నాని.

ఇక నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ‘నేను లోకల్’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమా మొదటి రోజు కలక్షన్స్ అయితే నాని రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈగ సినిమా రేంజ్లో రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈగ అంటే రాజమౌళి ఉన్నాడు కాబట్టి అని సరిపెట్టుకోవచ్చు. కాని నేను లోకల్ దర్శకుడు త్రినాధరావు ఎవరో కూడా తెలియని సగటు ఆడియెన్స్ నాని నేను లోకల్ కు అదే రేంజ్ కలక్షన్స్ ఇచ్చేశారు. ఈగ సినిమా మొదటి రోజు 4.60 కోట్లు వసూలు చేయగా.. ఈ లోకల్ నాని 4.35 కోట్లు మొదటి రోజు కుమ్మేశాడు. నాని ఫాలోయింగ్ తో పాటు హీరోయిన్ కీర్తి సురేష్ క్రేజ్ కూడా ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. చేసింది తెలుగులో ఒక్క సినిమానే అయినా అమ్మడి అందానికి తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. నాని నేను లోకల్ ఓవర్సీస్ లో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిందని తెలుస్తుంది. మొత్తానికి ఈ సినిమాతో నాని దాదాపుగా డబల్ హ్యాట్రిక్ కొట్టేసాడు ఈ సినిమాతో…..నానినా మజాకా!!!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani
  • #Hero Nani
  • #keerthy suresh
  • #Nenu Local Movie

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

48 mins ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 hour ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

22 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

24 mins ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

34 mins ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version