Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » జ‌న‌వ‌రి 1న థియేట‌ర్స్‌లో విడుద‌లవుతున్న నాని, సుధీర్‌బాబు యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వి’!

జ‌న‌వ‌రి 1న థియేట‌ర్స్‌లో విడుద‌లవుతున్న నాని, సుధీర్‌బాబు యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వి’!

  • December 24, 2020 / 06:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జ‌న‌వ‌రి 1న థియేట‌ర్స్‌లో విడుద‌లవుతున్న నాని, సుధీర్‌బాబు యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వి’!

నేచుర‌ల్ స్టార్ నాని, సుధీర్‌బాబు హీరోలుగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీశ్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మించిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘వి’. నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి హీరోయిన్స్‌. నాని న‌టించిన 25వ చిత్ర‌మిది. కోవిడ్ ప‌రిస్థితుల కార‌ణంగా సినిమా థియేట‌ర్స్ మూత‌ప‌డ‌టంతో సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల చేశారు. భారతదేశం సహా 200 దేశాలు, టెర్రిటోరియాస్ లో ఉన్న ప్రైమ్ ప్రేక్ష‌కులు సెప్టెంబర్ 5 న విడుద‌లైన ‘వి’ చిత్రాన్ని ఎంజాయ్ చేశారు. సూప‌ర్‌డూప‌ర్ టాక్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను డిజిట‌ల్ మాధ్య‌మంలో ఆకట్టుకుంది ‘వి’ చిత్రం. ఇప్పుడు కొత్త సంత్స‌రం 2021 ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 1న ‘వి’ చిత్రాన్ని థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు. ఈ సంద‌ర్భంగా…

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – ‘‘నాని, సుధీర్‌బాబు, నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి కాంబినేష‌న్‌లో మా వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో చేసిన ‘వి’ సినిమాను కోవిడ్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో అమెజాన్‌లో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప్రేక్ష‌కులు ఎంత ఆస‌క్తిగా సినిమా కోసం ఎదురుచూశారో.. అదే విధంగా ఆద‌రించారు. నాని 25వ సినిమా ఇది. ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా, రిచ్‌గా తెర‌కెక్కించాం. కానీ థియేట‌ర్స్‌లో సినిమాను విడుద‌ల చేయ‌లేక‌పోయామ‌నే ఆలోచ‌న ఉండిపోయింది. ఇప్పుడు థియేట‌ర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఎంతో సంతోషించాల్సిన విష‌యం. ఈ నేప‌థ్యంలో రాబోయే కొత్త సంవ‌త్స‌రం అంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని, అంద‌రూ బావుండాల‌ని కోరుకుంటూ జ‌న‌వ‌రి 1న వి సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నాం. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూస్తే ఉండే ఫీల్ వేరుగా ఉంటుంది’’ అన్నారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani
  • #Aditi Rao Hydari
  • #Hero Nani
  • #jagapathi babu
  • #Mohanakrishna Indraganti

Also Read

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

related news

The Paradise: ‘పారడైజ్’ మళ్ళీ వెనక్కి.. ఏమైనట్టు?

The Paradise: ‘పారడైజ్’ మళ్ళీ వెనక్కి.. ఏమైనట్టు?

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

మలయాళంలో కొత్త ఈగ.. రాజమౌళి సినిమాతో సంబంధం లేదట!

మలయాళంలో కొత్త ఈగ.. రాజమౌళి సినిమాతో సంబంధం లేదట!

Kayadu Lohar: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ..!

Kayadu Lohar: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ..!

Ram Jagadeesh: కోర్ట్ డైరెక్టర్.. నెక్ట్స్ హీరో దొరికేశాడు!

Ram Jagadeesh: కోర్ట్ డైరెక్టర్.. నెక్ట్స్ హీరో దొరికేశాడు!

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

trending news

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

4 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

6 hours ago
Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

7 hours ago
Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

11 hours ago
Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

11 hours ago

latest news

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

8 hours ago
ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

9 hours ago
Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

11 hours ago
Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

11 hours ago
మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version