Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Nara Lokesh: అభిమాన హీరో ఎవరో చెప్పేసిన నారా లోకేశ్‌.. ఆ హీరో ఫ్యాన్స్‌ ఖుష్‌!

Nara Lokesh: అభిమాన హీరో ఎవరో చెప్పేసిన నారా లోకేశ్‌.. ఆ హీరో ఫ్యాన్స్‌ ఖుష్‌!

  • February 25, 2023 / 03:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nara Lokesh: అభిమాన హీరో ఎవరో చెప్పేసిన నారా లోకేశ్‌.. ఆ హీరో ఫ్యాన్స్‌ ఖుష్‌!

సినిమాలు – రాజకీయాలు.. ఈ సంబంధం గురించి మీకు బాగా తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అంటే సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు ఎక్కువగానే ఉన్నారు మరి ఇక్కడ. అలాగే సినిమా వాళ్ల కుటుంబసభ్యులు రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఏ కుటుంబం నుండి వచ్చిన స్టార్‌ హీరో.. ఆ కుటుంబానికి చెందిన హీరోనే అభిమానిస్తారు అని అనుకోలేం. అదేంటి అనుకుంటున్నారా? కావాలంటే మీరే చూడండి నందమూరి కుటుంబానికి చెందిన అమ్మాయిని చేసుకున్న నారా లోకేశ్‌కు అభిమాన హీరో మెగా ఫ్యామిలీలో ఉన్నారు.

అవును, మీరు చదివింది కరెక్టే. ఈ మాట ఎవరో చెప్పలేదు. లోకేశే ఇటీవల చెప్పుకొచ్చారు. యువగళం పేరుతో ఆయన పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హలో లోకేశ్‌ పేరుతో ఇటీవల ఓ బహిరంగ సభ నిర్వహించారు. అందులో ప్రజల నుండి వచ్చిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అలాగే తన జీవితంలోని కొన్ని ముఖ్య విషయాలను కూడా లోకేశ్ పంచుకున్నారు. ఈ క్రమంలో మెగా హీరో ప్రస్తావన వచ్చింది.

దీంతో ఆయన మాటలు విన్న మెగా ఫ్యాన్స్‌ ఖుష్‌ అవుతున్నారు. ఇంతకీ ఎవరా హీరో అనుకుంటున్నారా? ఇంకెవరు మెగా స్టార్‌ చిరంజీవి. నేను మెగాస్టార్ చిరంజీవికి అభిమానిని. ఆయ‌న లేటెస్ట్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’ చూశాను అని చెప్పారు నారా లోకేశ్‌. అలాగే బాల మామ గురించి చెప్పాలంటే ఎంతైనా ఆయన నా మ‌ద్దుల మామ‌య్య‌.. విడుద‌లైన మొద‌టి రోజు, మొద‌టి షో చూడటం నాకు అలవాటు అని చెప్పారు లోకేశ్‌.

మరో సందర్భంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్‌ను ఒకసారే కలిశాను. ఆ సందర్భంలో ఆయ‌న మంచి మ‌నుసు చూశాన‌ని చెప్పారు. ఇక ఎన్టీఆర్ ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాలి అని లోకేష్‌ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉండాల‌ని కోరుకునేవాళ్లంతా రాజకీయాల్లోకి రావాలని లోకేశ్‌ పిలుపునిచ్చారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lokesh
  • #Mega Fan
  • #nara lokesh

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

23 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

2 hours ago
Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

2 hours ago
Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

3 hours ago
Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version